AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: చిరంజీవి పై చేయి చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరంటే..

చిరంజీవి ఎంతో మంది హీరోయిన్స్ తో నటించి అలరించారు. దాదాపు అప్పటి స్టార్ హీరోయిన్స్ అందరితో మెగాస్టార్ జత కట్టారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ మెగాస్టార్ చిరంజీవి పైన చేయి  చేసుకుందట.

Chiranjeevi: చిరంజీవి పై చేయి చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరంటే..
Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Mar 05, 2023 | 6:59 PM

Share

మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వయంకృషితో పైకి వచ్చిన హీరోగా మెగాస్టార్ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఇప్పటికే మెగాస్టార్ 154 సినిమాలు చేసి ఆకట్టుకున్నారు. చిరంజీవి ఎంతో మంది హీరోయిన్స్ తో నటించి అలరించారు. దాదాపు అప్పటి స్టార్ హీరోయిన్స్ అందరితో మెగాస్టార్ జత కట్టారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ మెగాస్టార్ చిరంజీవి పైన చేయి  చేసుకుందట. అది కూడా షూటింగ్ సమయంలో ఇంతకు ఆ హీరోయిన్ ఎవారా అని అనుకుంటున్నారా..? ఆమె ఎవరో కాదు.

ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ తో మెగాస్టార్ నటించారు. అయితే ఆయనతో ఎక్కువ సినిమాలు నటించిన హీరోయిన్ గా రాధికకు పేరుంది. ఈ ఇద్దరి పెయిర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఒకానొక సందర్భంగా రాధికా చిరంజీవిని చెంపదెబ్బ కొట్టారట.

ఒక సినిమా షూటింగ్ సమయంలో రాధికా చిరంజీవిని చెంప దెబ్బ కొట్టే సీన్ చేయాల్సి వచ్చిందట. అయితే ఎన్ని సార్లు ట్రై చేసిన ఆ షాట్ సరిగ్గా రాలేదట. అప్పటికే చాలా టేకులు తీసుకున్నారట రాధికా. దాంతో చివరకు ఏం చేయాలో తెలియక.. గట్టిగా కొట్టేసిందట రాధికా. దాంతో చిరంజీవి చెంప ఎర్రగా కందిందట. షాట్ ఓకే అయినా కూడా రాధికా మాత్రం చాలా బాధపడ్డరట. అయితే అది గమనించిన చిరంజీవి.. ఏం పర్లేదు.. అది పెద్ద దెబ్బేమ్ కాదు అని అన్నారట. అప్పటి నుంచి ఈ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించారు చిరంజీవి, రాధికా.Chiranjeevi, RadhikaChiranjeevi, Radhika

హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
జీమెయిల్ వాడేవారికి ఇక పండగే.. స్టన్నింగ్ ఫీచర్ తెచ్చిన గూగుల్
జీమెయిల్ వాడేవారికి ఇక పండగే.. స్టన్నింగ్ ఫీచర్ తెచ్చిన గూగుల్
ఇంటి కోసం ఉద్యోగులకు EPFO సపోర్ట్‌..!
ఇంటి కోసం ఉద్యోగులకు EPFO సపోర్ట్‌..!
రోహిత్ శర్మ వైరల్ వీడియో వెనుక ఉన్న అసలు కామెడీ మ్యాటర్ ఇదీ
రోహిత్ శర్మ వైరల్ వీడియో వెనుక ఉన్న అసలు కామెడీ మ్యాటర్ ఇదీ
యంగ్​ హీరో సినిమా కోసం రంగంలోకి జూనియర్​ ఎన్టీఆర్!
యంగ్​ హీరో సినిమా కోసం రంగంలోకి జూనియర్​ ఎన్టీఆర్!