కంటెంట్ ఉన్న పాత్రలకే కన్ఫర్మేషన్.. మ్యాటర్ లేదంటే రిజెక్ట్.. భార్యపై పొగడ్తల వర్షం కురిపిస్తున్న తమిళ యువహీరో..

Arya Praises Sayyeshaa Saigal:దక్షిణాదిన బెస్ట్ సినీ సెలబ్రిటీ జోడీలలో ఆర్య, సయేషా సైగల్ జంట ఒకటని చెప్పవచ్చు. గతేడాది మార్చిలో ఆర్య, సయేశా వివాహం జరిగింది. వీరిద్దరూ గజినికాంత్, కాప్పన్ సినిమాల్లో

కంటెంట్ ఉన్న పాత్రలకే కన్ఫర్మేషన్.. మ్యాటర్ లేదంటే రిజెక్ట్.. భార్యపై పొగడ్తల వర్షం కురిపిస్తున్న తమిళ యువహీరో..
Follow us

|

Updated on: Mar 09, 2021 | 10:32 AM

Arya Praises Sayyeshaa Saigal : దక్షిణాదిన బెస్ట్ సినీ సెలబ్రిటీ జోడీలలో ఆర్య, సయేషా సైగల్ జంట ఒకటని చెప్పవచ్చు. గతేడాది మార్చిలో ఆర్య, సయేశా వివాహం జరిగింది. వీరిద్దరూ గజినికాంత్, కాప్పన్ సినిమాల్లో నటించారు. ఈ సినిమా ఫ్లాప్ అయినా కూడా వాళ్లిద్ద‌రి జోడీ మాత్రం సూప‌ర్ హిట్ అయింది. ఒక‌రినొక‌రు అర్థం చేసుకుని పెళ్లి చేసుకున్నారు కూడా. స‌యేషా సైగ‌ల్ కూడా ఇష్ట‌ప‌డ‌టంతో ఇద్ద‌రూ ఒక్క‌టైపోయారు. పెద్దలు నిశ్చయించి వీరి పెళ్లి హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించడం తెలిసిందే. ఇటీవల సయేశా 23వ పుట్టినరోజు భర్త ఆర్య సెలబ్రేట్ చేశాడు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకున్నారు.

ప్రతీ విషయంలో ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటున్న ఈ జంట తాజాగా ‘టెడ్డీ’ సినిమాలో కలిసి నటించారు. ఈ నెల 12న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో మూవీ రిలీజ్ కాబోతుండగా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో సయేషాపై పొగడ్తల వర్షం కురిపించారు ఆర్య. సయేషా కంటెంట్ ఉన్న పాత్రలనే ఎంచుకుంటుందని, ఎన్ని ఆఫర్లు వచ్చినా అందులో మ్యాటర్ లేదంటే రిజెక్ట్ చేస్తుందని తెలిపారు.‘టెడ్డీ’ సినిమాకు తనను రెఫర్ చేయలేదని, దర్శకుడు శక్తి తను ఈ క్యారెక్టర్‌కు యాప్ట్ అవుతుందనే ఎంచుకున్నారని తెలిపారు ఆర్య. కేవలం మీనింగ్ ఫుల్ సినిమాలు మాత్రమే చేయాలని నిర్ణయించుకున్న సయేషాను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు ఆర్య. నిర్మాతగా మారి తనతో లేడీ ఓరియంటెడ్ మూవీ చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు ఆర్య. మంచి స్క్రిప్ట్ వస్తే మూవీ సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

ONEPLUS-9 : మొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్.. వచ్చేస్తుంది వన్‌ప్లస్ 9 సిరీస్.. మార్కెట్లో ఎప్పటి నుంచి దొరుకుతుందంటే..? Jeff Bezos Ex Wife:మళ్లీ పెళ్లి చేసుకున్న అమెజాన్‌ వ్యవస్థాపకుడి మాజీ భార్య.. సైన్స్ టీచర్‌ను వివాహమాడిన మెకంజీ.. వివరాలు మీకోసం..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ