AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharat Bhushan: ఏపీ చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పి. భరత్ భూషణ్..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటకరంగం అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా భరత్‌ భూషణ్‌ను నియమించింది. సినీ కార్మికులకు, డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు తలలో నాలుకలా ఉంటోన్న ఆయన ఇంతకు ముందు తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ అద్యక్షుడిగా కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

Bharat Bhushan: ఏపీ చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పి. భరత్ భూషణ్..
Bharat Bhushan
Basha Shek
|

Updated on: May 10, 2026 | 12:33 PM

Share

సినిమాలపై మక్కువతో 20 సంవత్సరాలుగా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఎన్నో విజయవంతమైన సినిమాలను ప్రేక్షకులకు అందిస్తూ వచ్చారు భరత్ భూషణ్. ఈ విధంగా ఎన్నో హిట్ సినిమాలు ఈయన ఖాతాలో ఉన్నాయి. అలాగే భరత్ ఇన్ఫ్రా అనే కంపెనీ స్థాపించి తద్వారా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు అందించారు. అదేవిధంగా సినిమాలపై ఉన్న ఇష్టంతో చిత్ర పరిశ్రమకు ఆయన వంతు అండగా నిలబడి తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా చేస్తూ తనదైన శైలిలో అటు పరిశ్రమ తరపున ప్రభుత్వానికి అలాగే ఇటు చిత్ర పరిశ్రమలో ఉన్న చిన్న స్థాయి సమస్యల నుండి కార్మికుల సమస్యల వరకు ప్రతి చోట ఆయన కలగజేసుకుంటూ ప్రతి సమస్యను తీరుస్తూ వచ్చారు. కార్మికులకు, డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు ఎటువంటి సమస్య వచ్చినా న్యాయపరమైన చర్యలు తీసుకుని అందరికీ మంచి చేస్తూ వచ్చారు. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు పి భరత్ భూషణ్ గారిని వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నిక అయిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత్ భూషణ్ గారిని రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమించడం హర్షించదగిన విషయని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. చలన చిత్ర, టీవీ, నాటక రంగాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు భారత్ భూషణ్ గారిని చైర్మన్ గా ఎన్నుకొని రాష్ట్రంలో ఈ అభివృద్ధి బాధ్యతలను ఆయనకు అప్పగించడం జరిగింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
AP చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా భరత్ భూషణ్
AP చలన చిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా భరత్ భూషణ్
సీఎస్కే కెప్టెన్సీపై సంజూ శామ్సన్ సంచలన ప్రకటన
సీఎస్కే కెప్టెన్సీపై సంజూ శామ్సన్ సంచలన ప్రకటన
ఆ సమయంలో ఆయన కాళ్లు పట్టుకొని వేడుకున్నా..
ఆ సమయంలో ఆయన కాళ్లు పట్టుకొని వేడుకున్నా..
పులస చేపల పులుసు.. ఇలా వండితే ముద్ద ముద్దకు ఆహా అనాల్సిందే!
పులస చేపల పులుసు.. ఇలా వండితే ముద్ద ముద్దకు ఆహా అనాల్సిందే!
ఇండస్ట్రీలో పూరిజగన్నాథ్ నా గాడ్ ఫాదర్..
ఇండస్ట్రీలో పూరిజగన్నాథ్ నా గాడ్ ఫాదర్..
సుహాసిని కుమారుడిని చూశారా? హీరోకు ఏ మాత్రం తగ్గని కటౌట్.. కానీ
సుహాసిని కుమారుడిని చూశారా? హీరోకు ఏ మాత్రం తగ్గని కటౌట్.. కానీ
యూట్యూబ్‌లో వీడియో చూశాడు..ఏటీఎంలోకి వెళ్లాడు.. సీన్‌ కట్‌చేస్తే
యూట్యూబ్‌లో వీడియో చూశాడు..ఏటీఎంలోకి వెళ్లాడు.. సీన్‌ కట్‌చేస్తే
ఐపీఎల్ స్టార్ ప్లేయర్‌ అర్థరాత్రి మీటింగ్స్... బీసీసీఐ సీరియస్
ఐపీఎల్ స్టార్ ప్లేయర్‌ అర్థరాత్రి మీటింగ్స్... బీసీసీఐ సీరియస్
ఏపీ, తెలంగాణలో భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కేజీ ఎంతో తెలిస్తే..
ఏపీ, తెలంగాణలో భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కేజీ ఎంతో తెలిస్తే..
రోగ పంచక కాలం.. ఈ 3 రాశుల వారు జాగ్రత్త లేకపోతే ప్రమాదమే!
రోగ పంచక కాలం.. ఈ 3 రాశుల వారు జాగ్రత్త లేకపోతే ప్రమాదమే!