Kalpika Ganesh: సినీనటి కల్పికపై మరో కేసు నమోదు…

సినీనటి కల్పికపై మరో కేసు నమోదైంది. ఇన్ స్టా అకౌంట్లో అసభ్య కరమైన పదజాలం ఉపయోగించి తనను దూషించిందంటూ కీర్తన అనే బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్ బాక్స్ మెసేజ్ లు స్టేటస్ పెట్టిన స్క్రీన్ షాట్లను పోలీసులకు ఆధారాలు సమర్పించిన బాధితురాలు. ప్రజం క్లబ్ వ్యవహారంపై ఇప్పటికే కల్పికపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.

Kalpika Ganesh: సినీనటి కల్పికపై మరో కేసు నమోదు...
Kalpika Ganesh

Updated on: Jun 14, 2025 | 2:23 PM

సినీనటి కల్పికపై మరో కేసు నమోదైంది. ఇన్ స్టా అకౌంట్లో అసభ్య కరమైన పదజాలం ఉపయోగించి తనను దూషించిందంటూ కీర్తన అనే బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్ బాక్స్ మెసేజ్ లు స్టేటస్ పెట్టిన స్క్రీన్ షాట్లను పోలీసులకు ఆధారాలు సమర్పించిన బాధితురాలు. ప్రజం క్లబ్ వ్యవహారంపై ఇప్పటికే కల్పికపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.

గత నెల 29న కల్పిక గణేష్ బర్త్‌డే కావడంతో తన ఫ్రెండ్స్‌కీ ప్రిజం పబ్ లో పార్టీ ఇచ్చింది. బర్త్ డే కేక్ విషయమై పబ్ నిర్వాహకులకు, కల్పికకి గొడవ జరిగింది. ఆ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఇప్పుడు ఇదే విషయమై పబ్ యాజమాన్యం ఫిర్యాదుతో గచ్చిబౌలి పీఎస్‌లో కల్పికపై కేసు నమోదైంది. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, యశోద, నమో వెంకటేశా, జులాయి, సారొచ్చారు, హిట్-1, పడి పడి లేచే మనసు వంటి సినిమాల్లో కల్పిక మంచి పేరే సంపాదించుకుంది. కొన్ని వెబ్‌సిరీసుల్లోనూ నటించింది.

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..