AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anjali: పెళ్లిపీటలెక్కనున్న హీరోయిన్ అంజలి.. అబ్బాయి మరెవరో కాదు..

తెలుగులో 2006లో వచ్చిన ‘ఫోటో’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసినప్పటికీ మంచి హిట్ అందుకోలేకపోయింది.

Anjali: పెళ్లిపీటలెక్కనున్న హీరోయిన్ అంజలి.. అబ్బాయి మరెవరో కాదు..
Anjali
Rajeev Rayala
|

Updated on: Mar 14, 2023 | 8:34 PM

Share

తెలుగమ్మాయి అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . షాపింగ్ మాల్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అంజలీ. తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో 2006లో వచ్చిన ‘ఫోటో’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసినప్పటికీ మంచి హిట్ అందుకోలేకపోయింది. ఇక శ్రీకాంత్ అడ్డాలా దర్శకత్వంలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. మహేష్ , వెంకటేష్ నటించిన ఈ సినిమాలో వెంకీకి జోడీగా సీత పాత్రలో అద్భుతంగా నటించింది. ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్ లోనూ మెరిసింది ఈ భామ.

ఇదిలా ఉంటే అంజలి పెళ్లి గురించి చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ అమ్మడి పెళ్ళికి సంబంధించి ఎన్నో వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే జర్నీ సినిమా హీరో జై తో అంజలి రిలేషన్ లో ఉందని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

కాగా ఇప్పుడు ఈ మ్మాడు పెళ్లి పీటలు ఎక్కనుందని తెలుస్తోంది. కుటుంబసభ్యులు చూసిన అబ్బాయినే అంజలి పెళ్లి చేసుకోబోస్తుందని అంటున్నారు. ప్రస్తుతం అంజలి రామ్ చరణ్ శంకర్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత అంజలి పెళ్లిపీటలెక్కే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

Follow Us
మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం..
మే 21 రాశిఫలాలు: గురు బలంతో ఆ రాశుల వారికి అదృష్టం..
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై