Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anasuya Sister: అక్కబాటలోనే.. యాంకర్‌గా రంగమ్మత్త చెల్లెలు! ఆ షోతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ!

గతంలో జబర్దస్త్‌తో పాటు కొన్ని కామెడీ షోల్లో అనసూయతో కలిసి సందడి చేసింది వైష్ణవి. ప్రస్తుతం ఆమె ఓ మీడియా సంస్థలో పని చేస్తోందట. మీడియా, ప్రొడక్షన్ తదితర విభాగాల్లో పని చేసిన అనుభం కూడా ఉందట.

Anasuya Sister: అక్కబాటలోనే.. యాంకర్‌గా రంగమ్మత్త చెల్లెలు! ఆ షోతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ!
Anchor Anasuya
Follow us
Basha Shek

|

Updated on: Oct 20, 2022 | 2:07 PM

తన అందం, అభినయంతో అటు బుల్లితెరతో పాటు బిగ్‌ స్ర్కీన్‌పైనా రాణిస్తోంది అనసూయ. టీవీ షోల్లో యాంకర్‌గా, హోస్ట్‌గా సందడి చేస్తోనే సిల్వర్‌ స్ర్కీన్‌పై రంగమ్మత్త లాంటి పాత్రలతో అదరగొడుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె చెల్లెలు కూడా యాంకర్‌గా ఎంట్రీ ఇవ్వనుందట. అనసూయకు ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. వారిలో వైష్ణవి అచ్చం అనసూయలాగే ఉంటుంది. త్వరలో ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్‌ షోతో వైష్ణవి కూడా యాంకర్‌గా రంగప్రవేశం చేయనుందని టాలీవుడ్ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై అటు అనసూయ కానీ, ఆమె కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కాగా గతంలో జబర్దస్త్‌తో పాటు కొన్ని కామెడీ షోల్లో అనసూయతో కలిసి సందడి చేసింది వైష్ణవి. ప్రస్తుతం ఆమె ఓ మీడియా సంస్థలో పని చేస్తోందట. మీడియా, ప్రొడక్షన్ తదితర విభాగాల్లో పని చేసిన అనుభం కూడా ఉందట. ఈనేపథ్యంలో తనలాగే తన సోదరిని కూడా యాంకర్‌గా రంగప్రవేశం చేసేందుకు అనసూయ గట్టి ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. ఒక షో కోసం వైష్ణవిని రికమండ్‌ కూడా చేసిందట. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

కాగా తనకెంతో పేరు తీసుకొచ్చిన జబర్దస్త్‌ షో నుంచి బయటికొచ్చేసింది అనసూయ. ప్రస్తుతం కొన్ని టీవీ షోలు,డ్యాన్స్‌ షోలకు యాంకర్‌గా, హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవి నటించిన గాడ్‌ ఫాదర్‌లో తళుక్కున మెరిసింది అనసూయ. ప్రస్తుతం ఆమె పుష్ప2: ది రూల్‌, రంగ మార్తాండ సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది.

Anchor Anasuya 1

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

1,455 SFTలో సీఎం చంద్రబాబు కొత్త ఇంటి నిర్మాణం..ఎక్కడో తెలుసా?
1,455 SFTలో సీఎం చంద్రబాబు కొత్త ఇంటి నిర్మాణం..ఎక్కడో తెలుసా?
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు.. ఆ రోజు ఏం జరిగింది ??
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు.. ఆ రోజు ఏం జరిగింది ??
ఊబకాయులకు గుడ్‌ న్యూస్‌.. మార్కెట్లోకి బరువు తగ్గించే ఇంజక్షన్?
ఊబకాయులకు గుడ్‌ న్యూస్‌.. మార్కెట్లోకి బరువు తగ్గించే ఇంజక్షన్?
కీర్తి సురేశ్ ‘దోసె’ వీడియోకు.. కొరియా మహిళ డాన్స్‌
కీర్తి సురేశ్ ‘దోసె’ వీడియోకు.. కొరియా మహిళ డాన్స్‌
చారిత్రక కట్టడం చార్మినార్‌ శిధిలమైపోతుందా ??
చారిత్రక కట్టడం చార్మినార్‌ శిధిలమైపోతుందా ??
ఎలారా ఇలా.! బైకుల మాటున బద్మాష్ సిత్రాలు.. మ్యాటర్ తెలిస్తే
ఎలారా ఇలా.! బైకుల మాటున బద్మాష్ సిత్రాలు.. మ్యాటర్ తెలిస్తే
వాట్సాప్‌లో ఇన్‌స్టా రీల్స్‌.. కొత్త అప్‌డేట్‌ తీసుకొచ్చిన మెటా
వాట్సాప్‌లో ఇన్‌స్టా రీల్స్‌.. కొత్త అప్‌డేట్‌ తీసుకొచ్చిన మెటా
పాపం.. వాటి కోసం.. అర్ధరాత్రి ఆలయానికి అనుకోని అతిథులు..
పాపం.. వాటి కోసం.. అర్ధరాత్రి ఆలయానికి అనుకోని అతిథులు..
నిత్యానంద ఎవరు ?? కైలాస దేశానికి వెళ్లాలంటే ఏం చేయాలి ??
నిత్యానంద ఎవరు ?? కైలాస దేశానికి వెళ్లాలంటే ఏం చేయాలి ??
బాత్రూంలో మనిషి జలకాలాట.. ఇంతలో లోపలికి వచ్చిన అనుకోని అతిధి
బాత్రూంలో మనిషి జలకాలాట.. ఇంతలో లోపలికి వచ్చిన అనుకోని అతిధి