Anasuya Bharadwaj: మరోసారి అందంతో దాడి చేసిన అనసూయ.. క్రేజీ పిక్స్ వైరల్
అందాల యాంకరమ్మగా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది అనసూయ. ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ అవుతోన్న జబర్దస్త్ అనే కామెడి షో తో అనసూయకు మంచి పాపులారిటీ వచ్చింది. ఆతర్వాత చాలా షోల్లో, ఇంటర్వ్యూల్లో, సినిమా ఫంక్షన్స్ లో కనిపించి మెప్పించింది అనసూయ. అలాగే సినిమాల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పించింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
