కన్నడ పాట పాడిన‌ ‘అమితాబ్’

బాలీవుడ్ బిగ్‍బీ అమితాబ్ బచ్చన్ కన్నడ పాట పాడారు. నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బటర్‍ఫ్లై సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఇందులో ఓ క్లబ్ సాంగ్ అమితాబ్ చేత పాడించారు. అమితాబ్ గాయని విద్యా వోక్స్ తో గొంతు కలిపారు. దాదాపు 14 ఏళ్ళ కిందట అమృత దారే అనే కన్నడ సినిమాలో అతిథి పాత్ర పోషించారు అమితాబ్. మళ్ళీ ఇన్నాళ్ళకు శాండల్‍వుడ్ తెరపై కనిపిస్తున్నారు.

కన్నడ పాట పాడిన‌ అమితాబ్

Edited By:

Updated on: Mar 18, 2019 | 3:44 PM