Amala Paul: మాటల్ లేవ్ మాట్లాడుకోవడల్ లేవ్.. అందాలు ఆరబోస్తూ రచ్చ రచ్చ చేసిందిగా.. వీడియో చూస్తే వామ్మో అనాల్సిందే

దాదాపు దశాబ్దకాలంగా స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అయితే కొంత కాలంగా తెలుగు సినీ పరిశ్రమకు దూరంగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. 2011.. 15 మధ్య ఆమె తెలుగులో నాలుగు చిత్రాల్లో నటించింది.

Amala Paul: మాటల్ లేవ్ మాట్లాడుకోవడల్ లేవ్.. అందాలు ఆరబోస్తూ రచ్చ రచ్చ చేసిందిగా.. వీడియో చూస్తే వామ్మో అనాల్సిందే
Amala Paul
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 09, 2023 | 9:05 AM

సౌత్ ఇండస్ట్రీలో ఉన్న అగ్రకథానాయికలలో అమలాపాల్ ఒకరు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. దాదాపు దశాబ్దకాలంగా స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అయితే కొంత కాలంగా తెలుగు సినీ పరిశ్రమకు దూరంగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. 2011.. 15 మధ్య ఆమె తెలుగులో నాలుగు చిత్రాల్లో నటించింది. బెజవాడ సినిమాతోనే తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండాపై కపిరాజు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగులో అమలాపాల్ నటించలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళ్ లో సినిమాలు చేస్తోంది. అలాగే పలు వెబ్ సిరీస్ లలోనూ నటించింది ఈ చిన్నది. ఇదిలా ఉంటే అమలా పాల్ ఆమె అనే సినిమాలో న్యూడ్ గా నటించి అప్పట్లో షాక్ ఇచ్చింది.

అంతే కాదు బోల్డ్ పాత్రల్లో ఇంటెన్స్ సీన్స్ లో నటించడానికి ఎప్పుడూ మొహమాట పడనని తెలిపి షాక్ ఇచ్చింది. ఈ ఆమధ్య కాలంలో అమల పాల్ సినిమా లు తగ్గించింది. కారణం తెలియదు కానీ ఆమె నుంచి పెద్ద సినిమాలు రావడం లేదు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.

హాట్ హాట్ ఫొటోలతో నెట్టింట సెగలు పుట్టిస్తోంది. ఈ అమ్మడు బోల్డ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో అందాలు వడ్డిస్తూ అమలాపాల్ ఇచ్చిన ఫోజులు మతిపోగొడుతున్నాయి. మరో వైపు ఈ అమ్ముడి కి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియోకి కుర్రాళ్లు కొంటె కామెంట్స్ చేస్తున్నారు. ఈ హాట్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by amalapaul (@amalapaul._)

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు