Allu Arjun: అల్లు అర్జున్‌ ఇంట్లో హల్చల్‌ చేస్తోన్న రెండు దెయ్యాలు.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో.

Allu Arjun: అల్లు అర్జున్‌ ఇంట్లో దెయ్యాలు ఏంటని ఆలోచిస్తున్నారా.? టెక్నాలజీ ఇంతలా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో దయ్యాలు ఉండడం ఏంటి? అందులోనూ అల్లు అర్జున్‌ ఇంట్లో దయ్యాలు హల్చల్‌ చేయడం ఏంటని ఒక్కసారిగా షాక్‌ అయ్యారు.. కదూ!

Allu Arjun: అల్లు అర్జున్‌ ఇంట్లో హల్చల్‌ చేస్తోన్న రెండు దెయ్యాలు.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో.
Allu Arjun
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Narender Vaitla

Updated on: Jul 19, 2021 | 5:40 AM

Allu Arjun: అల్లు అర్జున్‌ ఇంట్లో దెయ్యాలు ఏంటని ఆలోచిస్తున్నారా.? టెక్నాలజీ ఇంతలా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో దయ్యాలు ఉండడం ఏంటి? అందులోనూ అల్లు అర్జున్‌ ఇంట్లో దయ్యాలు హల్చల్‌ చేయడం ఏంటని ఒక్కసారిగా షాక్‌ అయ్యారు.. కదూ! కానీ ఈ దెయ్యాలు భయపెట్టేవి కావు.. నవ్వు తెప్పిచ్చేవి. ఇంతకీ విషయమేంటంటే… తమ క్యూట్‌ మాటలతో, చేష్టలతో ఆకట్టుకునే అల్లు అర్హ, అయాన్‌లే ఆ దెయ్యాలు. చిన్నారులతో కలిసి సందడి చేసే అల్లు స్నేహ. తాజాగా ఇద్దరు చిన్నారులకు దెయ్యాలుగా గెటప్‌ వేసి పాటకు స్పెప్పులు వేయించారు. తెల్లటి వస్త్రాన్ని శరీరమంతా కప్పి, కళ్లకు గాగుల్స్‌ పెట్టి అచ్చంగా దెయ్యాలను పోలినట్లు చిన్నారులు గెంతులేశారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన స్నేహ.. ‘నా నాటీ దెయ్యాలు’ అంటూ క్యాప్షన్‌ జోడించారు.

దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన బన్నీ ఫ్యాన్స్‌ తెగ వైరల్‌ చేస్తున్నారు. ‘క్యూట్‌ దెయ్యాలు’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే అల్లు ఫ్యామిలీ నుంచి లిటిల్‌ ప్రిన్సెస్‌.. అర్హ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోన్న విషయం తెలిసిందే. సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘శాకుంతలం’ సినిమాలో అర్హ నటిస్తోంది. ఈ విషయాన్ని బన్నీ స్వయంగా తెలపడం విశేషం. పాన్‌ ఇండియాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అల్లు అర్హ చిన్ననాటి భరతుడి పాత్రలో నటించనుంది. ఈ సినిమాకు గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తోన్న విషయం తెలిసిందే. మరి అల్లు ఫ్యామిలీ నుంచి మొదటిసారి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోన్న లేడీ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న అర్హను ఫ్యూచర్‌లో సినిమాల్లో కంటిన్వ్యూ చేపిస్తారో లేదో చూడాలి.

స్నేహ పోస్ట్ చేసిన వీడియో..

Also Read: Upasana-Namrata: ఒకే ఫేమ్ లో మెగా కోడలు ఉపాసన, కూతురు శ్రీజ, మహేష్ బాబు భార్య నమ్రతలు.. సోషల్ మీడియాలో హల్ చల్

Ram Pothineni: మరోసారి ప్రేక్షకులను డ్యూయెల్ రోల్‌లో అలరించడానికి రెడీ అవుతున్న ఎనర్జిటిక్ హీరో\

Allu Arha: నటనపై ఆసక్తి ఉంటే అర్హ పాప హైట్స్ అందుకుంటుంది.. ఎందుకంటే..?

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!