Upasana-Namrata: ఒకే ఫేమ్ లో మెగా కోడలు ఉపాసన, కూతురు శ్రీజ, మహేష్ బాబు భార్య నమ్రతలు.. సోషల్ మీడియాలో హల్ చల్

Upasana-Namrata: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన, మహేష్ బాబు భార్య నమ్రత శిదోర్కర్ వీరిద్దరి గురించి పరిచయం అవసరం లేని పేర్లు. ఇద్దరూ టాలీవుడ్ లో స్టార్ హీరోల..

Upasana-Namrata: ఒకే ఫేమ్ లో మెగా కోడలు ఉపాసన, కూతురు శ్రీజ, మహేష్ బాబు భార్య నమ్రతలు.. సోషల్ మీడియాలో హల్ చల్
Upasana Namrata
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Surya Kala

Updated on: Jul 18, 2021 | 8:20 PM

Upasana-Namrata: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన, మహేష్ బాబు భార్య నమ్రత శిదోర్కర్ వీరిద్దరి గురించి పరిచయం అవసరం లేని పేర్లు. ఇద్దరూ టాలీవుడ్ లో స్టార్ హీరోల భార్యలుగానే ఫేమస్ కాదు.. తమకంటూ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న మహిళామణులు. ఓ వైఫు ఇల్లాలుగా ఇంటి బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూనే.. మరోవైపు తమతమ బిజినెస్ పనులను సక్సెస్ గా నిర్వహిస్తూ.. అందరితోనూ మన్ననలు పొందుతూనే ఉన్నారు.

ఇక రామ్ చరణ్, మహేష్ బాబుల మధ్య మంచి స్నేహ సంబంధం ఉంది. తరచుగా ఇద్దరి హీరోలు తమ భార్య పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు అన్న సంగతి తెలిసిందే.. ఇక ఉపాసన, నమ్రతలు కూడా అప్పుడప్పుడు పార్టీలో కలిసి సందడి చేస్తుంటారు. ఫ్యామిలీ ఇమేజ్ ను పక్కన పెట్టిమరీ అందరితోనూ కలిసిపోయి సందడి చేస్తారు ఉపాసన నమ్రతలు. తాజాగా నమ్రత మహేష్ తన సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో షేర్ చేసింది. నమ్రత తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఈ ఫొటోలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన తో పాటు చరణ్ చెల్లు శ్రీజ మరికొందరు స్నేహితులు ఉన్నారు. ఈ ఫోటోనిషేర్ చేసిన నమ్రత గత రాత్రి నుంచి .. బాస్ లేడీ ట్రైబ్ తో అనే క్యాప్షన్ జోడించింది. నమ్రత చేసిన కామెంట్ కు ఉపాసన రిప్లై ఇస్తూ.. ఎప్పటికీ ఎంతో ఆనందించే క్షణాలు అని తెలిపారు. ప్రస్తుతం ఉపాసన నమ్రతల ఈ గ్రూప్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతూ వైరల్ అవుతుంది.

Also Read: Ghost Stories: అందమైన ఆ హోటల్ లో డెత్ మిస్టరీలు .. మూసిన తలుపులు వెనుక దెయ్యాల అరుపులు..

దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?