AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICUలో అలేఖ్య చిట్టి.. అయ్యో ఇలా అవుతుంది అనుకోలేదు

Alekhya Chitti Pickles: అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది. కస్టమర్‌ను బయటకు చెప్పలేని రీతిలో భూతులు తిట్టి.. తీవ్ర నెగిటివిటీని మూటగట్టుకున్న చిట్టి.. ప్రస్తుతం ఆస్పత్రిలో చేరింది. ఆమెకు శ్వాస సరిగ్గా అందకపోవడంతో ఆస్పత్రిలో చేర్చినట్లు చిట్టి అక్క సుమి తెలిపారు.

ICUలో అలేఖ్య చిట్టి.. అయ్యో ఇలా అవుతుంది అనుకోలేదు
Alekya Chitti In Hospital
Ram Naramaneni
|

Updated on: Apr 08, 2025 | 8:58 AM

Share

ఇంత రేట్లు ఏంటి అని అడిగిన కస్టమర్‌ను పచ్చి భూతులు తిట్టి.. నెట్టింట దారుణ ట్రోలింగ్ ఎదుర్కొంటున్న అలేఖ్య చిట్టి ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఆమె ఆడియో అనూహ్య రీతిలో వైరల్ అవ్వడం.. ఇంటర్నెట్‌లో గత కొద్ది రోజులుగా భారీగా మీమ్స్, ట్రోల్స్ రావడంతో.. తను డిప్రెషన్‌కు గురైనట్లు తెలుస్తోంది. దీంతో నీరసించిపోయిన అలేఖ్య చిట్టిని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. తన చెల్లి సారీ చెప్పిన.. ట్రోల్స్ ఆపడం లేదని.. ఇప్పుడు ఆమె పరిస్థితి దారుణంగా తయారైందని అలేఖ్య అక్క సుమి వీడియో విడుదల చేసింది. అలేఖ్య బ్రీతింగ్ కూడా సరిగ్గా తీసుకోలేకపోతుందని.. కృత్రిమ ఆక్సిజన్ అందిస్తున్నట్లు తెలిపింది. తను చేసింది తప్పే అని.. సారీ అడిగింది కాబట్టి.. అందరూ యాక్సెప్ట్ చేయాలని సుమి కోరింది. తమ తండ్రి చనిపోయి మూడు నెలలేే అయిపోయిందని.. మరో బాధ తట్టుకునే శక్తి తమకు లేదని కన్నీళ్లు పెట్టుకుంది. పచ్చళ్ల బిజినెస్, యూట్యూబ్ ఏమి వద్దని.. అలేఖ్య చిట్టి సేఫ్‌గా ఉంటే చాలని తాము కోరుకుంటున్నట్లు సుమి తెలిపింది.

Follow Us
నల్ల బ్యాడ్జీలతో భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. కారణం ఏంటంటే?
నల్ల బ్యాడ్జీలతో భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. కారణం ఏంటంటే?
కిచెన్, బాత్రూం పక్కపక్కనే ఉన్నాయా..? వాస్తు ప్రకారం ఈ తప్పులు..
కిచెన్, బాత్రూం పక్కపక్కనే ఉన్నాయా..? వాస్తు ప్రకారం ఈ తప్పులు..
బుడ్డి గ్లాసెడు తాగితే.. 102 జ్వరంతో మండిపోతోన్న ఒళ్ళు కూడాచల్లగా
బుడ్డి గ్లాసెడు తాగితే.. 102 జ్వరంతో మండిపోతోన్న ఒళ్ళు కూడాచల్లగా
పైసా ఖర్చు లేకుండా నల్లటి గ్యాస్ స్టవ్ బర్నర్‌లను కొత్తవాటిలా..
పైసా ఖర్చు లేకుండా నల్లటి గ్యాస్ స్టవ్ బర్నర్‌లను కొత్తవాటిలా..
Astrology: స్నేహం కోసం ప్రాణం పెట్టే 4 రాశులు ఇవే.. మీ రాశి ఈ..
Astrology: స్నేహం కోసం ప్రాణం పెట్టే 4 రాశులు ఇవే.. మీ రాశి ఈ..
మందులకు బై బై చెప్పేయండి.. డయాబెటిస్ ను తగ్గించే బెస్ట్ ఆకు ఇదే
మందులకు బై బై చెప్పేయండి.. డయాబెటిస్ ను తగ్గించే బెస్ట్ ఆకు ఇదే
మన పెద్దలు ఊరికే చెప్పలేదు.. అరిటాకులో తినడం వెనక 1000 ఏళ్ల..
మన పెద్దలు ఊరికే చెప్పలేదు.. అరిటాకులో తినడం వెనక 1000 ఏళ్ల..
భారత్‌కు భారీ షాక్.. ఆఖరి వన్డే నుంచి జస్సీ ఔట్
భారత్‌కు భారీ షాక్.. ఆఖరి వన్డే నుంచి జస్సీ ఔట్
సంవత్సరానికి ఒకసారి బట్టలు లేకుండా 'నిర్వాస్త్ర వ్రతం'..! వింత..
సంవత్సరానికి ఒకసారి బట్టలు లేకుండా 'నిర్వాస్త్ర వ్రతం'..! వింత..
డెలివరీకి ముందు ఆడ కుందేలు ఇలా ప్రవర్తిస్తుంది...
డెలివరీకి ముందు ఆడ కుందేలు ఇలా ప్రవర్తిస్తుంది...