Akkineni Hero: బాలీవుడ్‌ బాట పట్టనున్న అక్కినేని వారబ్బాయి..? అమీర్‌ ఖాన్‌ చిత్రంలో కీలకపాత్రలో నటించనున్న…

Akkineni Hero Bollywood Entry: తెలుగులో అభిమానులను సంపాదించుకున్న చాలా మంది హీరోలు బాలీవుడ్‌ బాట పట్టిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా పాన్‌ ఇండియా చిత్రాల సందడి మొదలు కావడంతో తెలుగు హీరోలు...

Akkineni Hero: బాలీవుడ్‌ బాట పట్టనున్న అక్కినేని వారబ్బాయి..? అమీర్‌ ఖాన్‌ చిత్రంలో కీలకపాత్రలో నటించనున్న...
Ameerkhan
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 16, 2021 | 1:47 AM

Akkineni Hero Bollywood Entry: తెలుగులో అభిమానులను సంపాదించుకున్న చాలా మంది హీరోలు బాలీవుడ్‌ బాట పట్టిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా పాన్‌ ఇండియా చిత్రాల సందడి మొదలు కావడంతో తెలుగు హీరోలు బాలీవుడ్‌ చిత్రాల్లో నటించడం ఎక్కువైంది. ఈ జాబితాలో ప్రభాస్‌, విజయ్‌ దేవరకొండ, రానా ఇలా చాలా మంది యువ హీరోలున్నారు. అయితే తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో యంగ్‌ హీరో వచ్చి చేరనున్నట్లు తెలుస్తోంది. అతనే అక్కినేని నట వారసుడు నాగచైతన్య. తెలుగులో మంచి ఫీల్‌ గుడ్‌ మూవీస్‌లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్న నాగచైతన్య తాజాగా బాలీవుడ్‌లో ఓ చిత్రంలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా అమీర్‌ ఖాన్‌లాంటి అగ్ర హీరో నటిస్తోన్న చిత్రంలో కావడం విశేషం. అమీర్‌ ఖాన్‌ హీరోగా లాల్‌ సింగ్‌ చడ్డా అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అమీర్‌ ఖాన్‌తో పాటు మరో కీలక పాత్ర ఉంటుంది. ఇందుకోసం తొలుత తమిళ హీరో విజయ్‌ సేతుపతిని ఎంచుకున్నారు. అయితే విజయ్‌ డేట్స్‌ను అడ్జెస్ట్‌ చేయకపోయేసరికి చివరి క్షణాన నాగచైతన్యను తీసుకోవాలని చిత్ర యూనిట్‌ ఫిక్స్‌ అయినట్లు బీటౌన్‌లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే నాగచైతన్య ప్రస్తుతం తెలుగులో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్‌స్టోరీ’తో పాటు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

Nag Chaithanya

Nag Chaithanya

Also Read: Aamir Khan : అమీర్ ఖాన్ సంచలన నిర్ణయం.. సోషల్ మీడియాను విడిచిపెడుతున్నట్లు ప్రకటన.. ఎందుకో తెలుసా..

చిక్కుల్లో కేజీఎఫ్ హీరో యశ్‌.. రౌడీలతో భయపెడుతున్నాడంటూ ఆరోపణ.!! కలెక్టర్‌కు ఫిర్యాదు.!

గుడ్ న్యూస్ చెప్పిన హర్భజన్ సతీమణి.. త్వరలో మరో బిడ్డకు జన్మనివ్వబోతున్న భజ్జీ దంపతులు.

మహ్మద్ షమీ ఛాంపియన్స్ ట్రోఫీకైనా జట్టులోకి వస్తాడా?
మహ్మద్ షమీ ఛాంపియన్స్ ట్రోఫీకైనా జట్టులోకి వస్తాడా?
ప్రముఖ హీరోయిన్ కారు బీభత్సం.. కార్మికుడి దుర్మరణం.. కేసు నమోదు
ప్రముఖ హీరోయిన్ కారు బీభత్సం.. కార్మికుడి దుర్మరణం.. కేసు నమోదు
2011 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన మాజీ ప్రధాని..
2011 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించిన మాజీ ప్రధాని..
ఐదు వికెట్ల ప్రదర్శనతో మహారాష్ట్రను కుదిపేసిన KKR స్పీడ్‌స్టర్
ఐదు వికెట్ల ప్రదర్శనతో మహారాష్ట్రను కుదిపేసిన KKR స్పీడ్‌స్టర్
సల్లూ భాయ్ మళ్లీ అదరగొట్టాడు.. మురుగదాస్‌ 'సికందర్' టీజర్ చూశారా?
సల్లూ భాయ్ మళ్లీ అదరగొట్టాడు.. మురుగదాస్‌ 'సికందర్' టీజర్ చూశారా?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం.. పవన్ కల్యాణ్
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం.. పవన్ కల్యాణ్
సెంచరీ తర్వాత కుటుంబ సభ్యులను కలిసిన నితీశ్ రెడ్డి.. వీడియో
సెంచరీ తర్వాత కుటుంబ సభ్యులను కలిసిన నితీశ్ రెడ్డి.. వీడియో
బైక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. హోండా నుంచి కొత్త బైక్‌.. ఫీచర్స్‌
బైక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. హోండా నుంచి కొత్త బైక్‌.. ఫీచర్స్‌
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!