AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajinkya Rahane : సూర్య సినిమా పై ప్రశంసలు కురిపించిన టీమిండియా స్టార్ క్రికెటర్..

సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సూర‌రై పోట్రు’ తెలుగులో ఈ చిత్రం ‘ఆకాశం నీ హ‌ద్దురా’ పేరుతో విడుదలైంది. ఈ చిత్రాన్ని ఓటీటీ మాధ్య‌మం అమెజాన్ ప్రైమ్‌లో..

Ajinkya Rahane : సూర్య సినిమా పై ప్రశంసలు కురిపించిన టీమిండియా స్టార్ క్రికెటర్..
Rajeev Rayala
|

Updated on: Jan 31, 2021 | 2:08 PM

Share

Ajinkya Rahane : సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సూర‌రై పోట్రు’ తెలుగులో ఈ చిత్రం ‘ఆకాశం నీ హ‌ద్దురా’ పేరుతో విడుదలైంది. ఈ చిత్రాన్ని ఓటీటీ మాధ్య‌మం అమెజాన్ ప్రైమ్‌లో గత ఏడాది విడుదలచేశారు. ఈసినిమా ఊహించినదానికంటే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో అప‌ర్ణ బాల ముర‌ళి హీరోయిన్‌గా న‌టించారు. ఎయిర్ డెక్క‌న్ అధినేత గోపీనాథ్ జీవిత‌గాథ‌ను ఆధారంగా చేసుకుని రూపొందిన చిత్ర‌మిది. క‌లెక్ష‌న్‌కింగ్ మోహ‌న్‌బాబు ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టించారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.కాగా ఈసినిమా పై టీమిండియా స్టార్ క్రికెటర్ రహానే ప్రశంసలు కురిపించాడు.

తాజాగా రహానే సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో ముచ్చటించాడు. ఈ క్రమంలో ఓ అభిమాని తమిళ సినిమాలు ఏమైనా చూసారా..? అని ప్రశ్నించగా .. ‘సూరారై పొట్రు’ సినిమా చూశానని చాలా బాగుందని చెప్పుకొంచాడు. తనకు తమిళం రాకపోయినా.. సబ్ టైటిల్స్ తో అర్థం చేసుకున్నానని తెలిపాడు. ఈ సినిమాలో సూర్య నటన చాలా బాగుందని.. తనకు ఎంతో నచ్చిందని.. దక్షిణాది చిత్రాలు చాలా  బాగుంటాయని అన్నాడు రహానే.

మరిన్ని ఇక్కడ చదవండి : 

మళ్లీ ఫాంలోకి వచ్చిన సీనియర్ హీరోలు.. ఒకే నెలలో థియేటర్లలో పోటీకి సిద్ధం.. అభిమానలకు పండగే ఇక

భారీ పతనం.. వెండి ధర 75 శాతం తగ్గుతుందా? నిపుణుల సంచలన నివేదిక!
భారీ పతనం.. వెండి ధర 75 శాతం తగ్గుతుందా? నిపుణుల సంచలన నివేదిక!
హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ.. అమరావతి క్వాంటం వ్యాలీ..
హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ.. అమరావతి క్వాంటం వ్యాలీ..
వాళ్ల టార్గెట్ మీరే.. యువతకు సీపీ సజ్జనార్ కీలక సూచన
వాళ్ల టార్గెట్ మీరే.. యువతకు సీపీ సజ్జనార్ కీలక సూచన
పింక్ డ్రెస్‌లో క్యూట్‌గా.. ఈషా రెబ్బా బ్యూటిఫుల్ ఫొటోస్
పింక్ డ్రెస్‌లో క్యూట్‌గా.. ఈషా రెబ్బా బ్యూటిఫుల్ ఫొటోస్
స్టార్ హీరోతో లవ్.. కట్ చేస్తే.. నిర్మాతతో పెళ్లి..
స్టార్ హీరోతో లవ్.. కట్ చేస్తే.. నిర్మాతతో పెళ్లి..
OTTలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 9.3 రేటింగ్
OTTలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 9.3 రేటింగ్
ఏడు ఫ్లాప్‌ల తర్వాత నాగార్జునకు హిట్ ఇచ్చిన చిత్రం ఏదో తెలుసా.?
ఏడు ఫ్లాప్‌ల తర్వాత నాగార్జునకు హిట్ ఇచ్చిన చిత్రం ఏదో తెలుసా.?
ఇండస్ట్రీని మార్చేస్తున్న వైరల్ వయ్యారి.. కారణం అదేనా?
ఇండస్ట్రీని మార్చేస్తున్న వైరల్ వయ్యారి.. కారణం అదేనా?
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..