AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tejaswi Madivada: డోసు పెంచిన తేజస్వి.. అందాలు ఆరబోస్తూ అదిరిపోయే ఫోజులు

ఆర్జీవీ తెరకెక్కించిన ఐస్ క్రీమ్ సినిమాలో అందాలు ఆరబోసి ఒక రేంజ్ లో హైలైట్ అయ్యింది ఈ బ్యూటీ. అందాల ఆరబోతకు ఏమాత్రం మొహమాట పడని ఈ చిన్నది.. ఐస్ క్రీమ్ సినిమా టైంలో హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది.

Tejaswi Madivada: డోసు పెంచిన తేజస్వి.. అందాలు ఆరబోస్తూ అదిరిపోయే ఫోజులు
Tejaswi
Rajeev Rayala
|

Updated on: May 28, 2023 | 11:41 AM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు, వెంకటేష్ నటించిన సూపర్ హిట్ మూవీ సీతమ్మ వాకిల్తో సిరిమల్లె చెట్టు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అయ్యింది తేజస్వి మాదివాడ. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది ఈ అమ్మడు. అలాగే హీరోయిన్ గాను నటించి మెప్పించింది ఈ భామ. ఇక ఆర్జీవీ తెరకెక్కించిన ఐస్ క్రీమ్ సినిమాలో అందాలు ఆరబోసి ఒక రేంజ్ లో హైలైట్ అయ్యింది ఈ బ్యూటీ. అందాల ఆరబోతకు ఏమాత్రం మొహమాట పడని ఈ చిన్నది.. ఐస్ క్రీమ్ సినిమా టైంలో హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది. బిగ్ బాస్ లో తనదైన ఆట తీరుతో ఆకట్టుకుంది. ఈమధ్య  బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా పాటిస్పేట్ చేసింది తేజస్వి. ఆ తర్వాత ఈ అమ్మడు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.

నెట్టింట రోజూ హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ చిన్నది కమిట్మెంట్ అనే సినిమాలో నటిస్తుంది తేజస్వి.. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫోటోలకు విపరీతమైన క్రేజ్ ఉంది. రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుకుంటూ.. ఫోటోలు షేర్ చేసి మతిపోగొడుతోంది.

తాజాగా ఈ అమ్మడు పంచుకున్న ఫోటోలు సెగలు పుట్టిస్తున్నాయి. రకరకాల డ్రస్సుల్లో ఫోజులు ఇస్తూ చేసిన ఫోటోషూట్ ను అభిమానులతో పంచుకుంది. అందాలు ఆరబోస్తూ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిన్నదాని ఫోటోలకు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇన్ ష్టాగ్రామ్ లో తేజస్వికి 1.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్