Rashmika Mandanna: బాధ, కోపం‌లాంటివి తగ్గాలంటే ఇలా చేయండంటున్న నేషనల్ క్రష్

కేవలం తెలుగులోనే కాదు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్ అనే ట్యాగ్ సంపాదించుకుంటుంది. ఇక ఈ అమ్మడు తెలుగు రీసెంట్ గా చేసిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యింది అందరికి తెలిసిందే.

Rashmika Mandanna: బాధ, కోపం‌లాంటివి తగ్గాలంటే ఇలా చేయండంటున్న నేషనల్ క్రష్
Rashmika
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 19, 2022 | 4:59 PM

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఎవరు అంటే టక్కున చెప్పే పేర్లలో రష్మిక మందన్న పేరు ఒకటి. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ లో లీడ్ హీరోయిన్ గా మారింది. కేవలం తెలుగులోనే కాదు తమిళ్, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్ అనే ట్యాగ్ సంపాదించుకుంటుంది. ఇక ఈ అమ్మడు తెలుగు రీసెంట్ గా చేసిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యింది అందరికి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. ఇక ఇప్పుడు పుష్ప 2 పనుల్లో బిజీగా ఉన్నారు సుకుమార్ అండ్ టీమ్. పార్ట్ వన్ కంటే పుష్ప 2లో రష్మిక రోల్ ఎక్కువ ఉంటుందని టాక్. ఇదిలా ఉంటే అటు బాలీవుడ్ లోనూ వరుస అవకాశాలు అందుకుంటుంది. అలాగే తమిళ్ లో దళపతి విజయ్ నటిస్తున్న వారసుడు సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది రష్మిక.

తాజాగా ఈ అమ్మడు ఫిట్ నెస్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది రష్మిక. తనకు సంబంధించిన ఏ విషయానైనా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది రష్మిక. తాజాగా ఫిట్నెస్ గురించి ఫిలాసఫీలు చెబుతూ వర్కౌట్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను అభిమానులకు తెలిపింది ఈ నేషనల్ క్రష్.

తాను ఎలాంటి మూడ్ లో ఉన్న జిమ్ లో వర్కౌట్స్ చేయడం వల్ల సంతోషం కలుగుతుందని అంటుంది రష్మిక. తాను కోపంలో ఉన్న బాధలో ఉన్న సరే వర్కౌట్స్ మాత్రం తప్పకుండా చేస్తానని ఇలా వర్కౌట్ చేయడం వల్ల ఆ బాధ నుంచి తొందరగా బయటపడతానని తెలియజేశారు. ఇలా వర్కౌట్స్  చేయడం వల్ల ఫిట్ గా ఉండటమే కాదు మనసుకు కూడా హాయిగా ఉంటుందని అంటుంది రష్మిక. మీరుకూడా ఇలా వర్కౌట్స్ చేయండంటూ సలహాలు ఇచ్చింది ఈ చిన్నది.

ఇవి కూడా చదవండి
Rashmika

Rashmika

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!