AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nidhi Agarwal : షాపింగ్ అంటే చాలా ఇష్టమంటున్న ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ… ఈ ఏడాది ఎక్కువ వర్క్ చేస్తానంటున్న ముద్దుగుమ్మ…

‘‘కొత్త బట్టలు ఎవరికి ఇష్టం ఉండదు? నాకైతే మరీ.. షాపింగ్‌ అంటే చాలా ఇష్టం. కోవిడ్‌ వల్ల షాపింగ్‌ చాలా మిస్సయ్యాను. మళ్లీ చాలా...

Nidhi Agarwal : షాపింగ్ అంటే చాలా ఇష్టమంటున్న ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ... ఈ ఏడాది ఎక్కువ వర్క్ చేస్తానంటున్న ముద్దుగుమ్మ...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 04, 2021 | 11:51 AM

Share

‘‘కొత్త బట్టలు ఎవరికి ఇష్టం ఉండదు? నాకైతే మరీ.. షాపింగ్‌ అంటే చాలా ఇష్టం. కోవిడ్‌ వల్ల షాపింగ్‌ చాలా మిస్సయ్యాను. మళ్లీ చాలా షాపింగ్‌ చేసేయాలనుంది’’ అని ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ బ్యూటీ నిధీ అగర్వాల్‌ అంటోంది. కరోనా కారణంగా ఏడాది మొత్తం ఇళ్లకే పరిమితమయ్యామని తెలిపింది. ఈ ఏడాదిలో ఏం చేయబోతున్నారు అనే ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చారామె. ‘‘గత ఏడాది షూటింగ్‌ చేయడం మిస్‌ అయ్యా. అందుకే ఈ ఇయర్‌ ఎక్కువ పని చేయాలనుంది. ఫ్రెండ్స్‌తో కలసి బయటకు వెళ్లాలి. అలానే నాకు షాపింగ్‌ చేయడం ఇష్టం.

ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసీ చేసీ బోర్‌ కొట్టేసిందని నిధీ అగర్వాల్ అంది. స్టోర్స్‌ అన్నీ ఓపెన్‌ అయితే రెక్కలు కట్టుకుని వాలిపోవాలనిపించిందని బహిరంగంగా తనకున్న ఇష్టాన్ని నిధీ తెలుపుతోంది. లాక్‌డౌన్ ముగియడంతో ఇప్పుడు హ్యాపీగా షాపింగ్‌ చేస్తున్నా అని అన్నారు. కొత్త బట్టలు కొనుక్కుంటే భలే సంతోషంగా అనిపిస్తుందని తెలిపారు.

Also Read:

SS Thaman: ఇండస్ట్రీకి వచ్చి 26 ఏళ్లు గడిచిపోయాయి… ప్రతి సినిమాకు 100 శాతం కష్టపడతా… సంగీత దర్శకుడు తమన్…

Aishwarya In HYD: భాగ్యనగరంలో తళుక్కుమన్న మాజీ ప్రపంచ సుందరి.. భర్త, కూతురుతో కలిసి..

Follow Us
యూపీఐలో పొరపాటుగా డబ్బులు వేరే వ్యక్తికి పంపితే ఏం చేయాలి..?
యూపీఐలో పొరపాటుగా డబ్బులు వేరే వ్యక్తికి పంపితే ఏం చేయాలి..?
"వాడి జీవితం ఇలా అవుతుంది అని కలలో కూడా అనుకోలేదు"
గ్యాస్ సిలిండర్లకు గుడ్ బై..నీటితో పనిచేసే సరికొత్త స్టవ్ మీ కోసం
గ్యాస్ సిలిండర్లకు గుడ్ బై..నీటితో పనిచేసే సరికొత్త స్టవ్ మీ కోసం
పోలీస్ స్టేషన్ పక్కనే దారుణం.. ఏటీఎం మిషన్‌తో పరారైన దుండగులు
పోలీస్ స్టేషన్ పక్కనే దారుణం.. ఏటీఎం మిషన్‌తో పరారైన దుండగులు
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
జస్ట్.. 30సెకన్లలో గింజలన్నీ గిన్నెలోకి.. దానిమ్మ ఒలవడం..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్రహ్మముడి సీరియల్ నటి ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
బ్యాంక్ అకౌంట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు.. ఎలా అంటే..
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?