AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎక్స్ క్లూజివ్ కంటెంట్ ఇస్తా.. ఇన్ స్టా సబ్‌స్క్రిప్షన్ మొదలు పెట్టిన రామ్ చరణ్ హీరోయిన్..

ఈ మధ్యకాలంలో ఇన్ స్టా గ్రామ్ సబ్‌స్క్రిప్షన్ అనేది చాలా కామన్ అయ్యింది. ఎవ్వరూ చూసిన ఇన్ స్టా సబ్‌స్క్రిప్షన్ మొదలు పెట్టి ఎక్స్ క్లూజివ్ కంటెంట్ అందిస్తాం అని చెప్పి రచ్చ చేస్తున్నారు కొందరు ముద్దుగుమ్మలు. ఇప్పటికే కొంతమంది హీరోయిన్స్ మొదలు పెట్టేశారు.

ఎక్స్ క్లూజివ్ కంటెంట్ ఇస్తా.. ఇన్ స్టా సబ్‌స్క్రిప్షన్ మొదలు పెట్టిన రామ్ చరణ్ హీరోయిన్..
Actress
Rajeev Rayala
|

Updated on: May 01, 2026 | 11:00 AM

Share

రీసెంట్ డేస్ లో ఇన్ స్టా గ్రామ్ సబ్‌స్క్రిప్షన్ అనేది పెద్ద రచ్చ అవుతుంది. తన ఖాతాలో డబ్బు వేస్తే.. పిచ్చిక్కించే ఫోటోలు పోస్టు చేస్తా.. ఆఫ్ న్యూడ్ ఆఫర్ ఆలసించిన ఆశాభంగం అంటూ కుర్రాళ్లకు ఆశపెట్టేలా తన ఇన్‌స్టాలో పోస్టులు పెడుతున్నారు కొందరు. కాగా మొన్నామధ్య విష్ణు ప్రియా సబ్‌స్క్రిప్షన్ పెట్టడం ఎక్స్ క్లూజివ్ కంటెంట్ కోసం డబ్బులు కట్టి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి అంటూ ఇన్ స్టాలో సందడి చేసింది. దాంతో అటు సోషల్ మీడియాలో ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ పెద్ద వార్త అయ్యింది. అంతే కాదు విష్ణుప్రియపై పోలీస్ కేసుఫైల్ అయింది. ఆల్రెడీ ఫేమ్ అయిన ఫేసు..ఇలాంటి ప్రకటనలతో డీఫేమ్ ఎందుకవుద్దని కొంతమంది నమ్మడంలేదు కానీ ఆమెపై ఆరోపణలు మాత్రం తీవ్రస్థాయిలో వినపడుతున్నాయి. విష్ణు ప్రియా కాదు ఆమె తర్వాత చాలా మంది ఇన్ స్టా గ్రామ్ సబ్‌స్క్రిప్షన్ మొదలుపెట్టారు.

ఇది కూడా చదవండి : Folk Song: ఎంతో అదృష్టం చేసుకుంటే నాకు ఆ పాట వచ్చింది.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సాంగ్

ఆతర్వాత హీరోయిన్ అనన్య నాగళ్ల కూడా ఇన్ స్టా గ్రామ్ సబ్‌స్క్రిప్షన్ మొదలు పెట్టింది. ఆతర్వాత నేను కేవలం దేవుడికి సంబందించిన కంటెంట్ మాత్రమే ఇస్తాను అందుకే ఇన్ స్టా గ్రామ్ సబ్‌స్క్రిప్షన్ పెట్టా అని చెప్పుకొచ్చింది. ఆతర్వాత అషు రెడ్డి, డింపుల్ హయతిలాంటి కొంతమంది ఇన్ స్టా గ్రామ్ సబ్‌స్క్రిప్షన్ పెట్టారు. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఆ లిస్ట్ లోకి చేరిపోయింది. ఆమె ఎవరో కాదు..

ఇది కూడా చదవండి : ఇదెక్కడి మేకోవర్ రా మావ..! సూర్య ఎత్తుకున్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..

చిరుత సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది అందాల భామ నేహా శర్మ. బాలీవుడ్ నుంచి వచ్చిన ఈ అమ్మడు తొలి సినిమాతోనే తన అందంతో ఆకట్టుకుంది. చిరుత సినిమా తర్వాత కుర్రాడు అనే సినిమా చేసింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో టాలీవుడ్ కు దూరం అయ్యింది. అక్కడ వరుసగా కొన్ని సినిమాలు చేసింది.. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలకు కుర్రాళ్ళ మతిపోతుంది. ఓ రేంజ్ లో అందాలతో ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పుడు నేహా శర్మ ఇన్ స్టా గ్రామ్ సబ్‌స్క్రిప్షన్ మొదలు పెట్టింది. ఎక్స్ క్లూజివ్ కంటెంట్ ఇస్తాను అంటూ ఇన్ స్టా గ్రామ్ సబ్‌స్క్రిప్షన్ పెట్టింది..రూ. 290 కడితే ఎక్స్ క్లూజివ్ కంటెంట్ అందిస్తా అంటుంది నేహా శర్మ.

ఇది కూడా చదవండి :నా భర్తకు తొమ్మిది మందితో ఎఫైర్.. మొత్తం బయటపెట్టిన సీరియల్ నటి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!