Krithi Shetty: బ్లాక్ శారీలో మైండ్ బ్లాక్ చేస్తున్న క్రేజీ బ్యూటీ.. కృతిశెట్టి లేటెస్ట్ పిక్స్
ఉప్పెన సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది కృతిశెట్టి. 2021 లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో కృతి శెట్టి ఓవర్ నైట్ లో పాపులర్ అయ్యింది. ఆతర్వాత వరుసగా సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంది కృతిశెట్టి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
