Kajal Aggarwal: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కాజల్ బేబీ బంప్ ఫోటోస్..

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్‏లోకి హీరోయిన్‏గా ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్.

Kajal Aggarwal: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కాజల్ బేబీ బంప్ ఫోటోస్..
Kajal Aggarwal
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 20, 2021 | 11:45 AM

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్‏లోకి హీరోయిన్‏గా ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. ఆ తర్వాత చందమామ సినిమాతో సూపర్ హిట్ అందుకుని తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ. చందమామ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ టాప్ హీరోయిన్‏గా కొనసాగింది. అయితే కెరీర్ మంచి పాంలో ఉన్న సమయంలోనే తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుని సెటిలైంది టాలీవుడ్ చందమామ. పెళ్లి తర్వాత కూడా తాను సినిమాలు చేయడానికి సిద్ధమేనని చెప్పింది. అలా.. వివాహం చేసుకున్న తర్వాత మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఆచార్య సినిమాలో నచించింది కాజల్.

అయితే గత కొద్ది రోజులుగా కాజల్ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇదే కారణం చేత.. కాజల్.. నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న ఘోస్ట్ సినిమా నుంచి తప్పుకోవడమే కాకుండా.. మరిన్ని ప్రాజెక్టులను కూడా రిజెక్ట్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అలాగే శంకర్, కమల్ హాసన్ కాంబోలో వస్తున్న ఇండియన్ 2 నుంచి కూడా కాజల్ తప్పునట్లుగా సమాచారం. అయితే తన ప్రెగ్నెన్సీ గురించి వస్తున్న వార్తలను గతంలోనే ఖండించింది కాజల్. తన ప్రెగ్నెన్సీ గురించి ఏం మాట్లాడాలని అనుకోవడం లేదని.. సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది కాజల్.

Kajal

Kajal

ఇదిలా ఉంటే.. తాజాగా కాజల్ తన ఇన్‏స్టా స్టోరీలో తన స్నేహితులతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది. అయితే ఆ ఫోటోలలో కాజల్ బేబీ బంప్ కనిపిస్తోంది. అయితే తన ప్రెగ్నెన్సీ గురించి కాజల్ ఇప్పటివరకు స్పందించలేదు. అయితే ఇప్పుడు కాజల్ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట్లో వైరల్ అవుతుండడంతో త్వరలోనే కాజల్ ఈ విషయంపై అధికారికంగా చెప్పే అవకాశం ఉందని అంటున్నారు నెటిజన్స్.

Also Read: Bigg Boss 5 Telugu Winner and Updates: అంబరాన్ని అంటుతున్న సంబరాలు.. రచ్చ రచ్చ చేస్తున్న సన్నీ ఫ్యాన్స్‌..

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ టైటిల్‌ ఎగిరేసుకు పోయిన సన్నీ.. ఇంకా ఏమేం గెలుచుకున్నాడో తెలుసా.? అక్షరాల..

Bigg Boss 5 Telugu Winner: సిరి, షణ్ముఖ్ రిలేషన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన సన్నీ.. ఏమన్నాడంటే..

Bigg Boss 5 Telugu Winner: విన్నర్ ఎవరో ముందే చెప్పేసిన రోల్ రైడా.. అందరూ షాక్..

ఎలుకల్ని ఎత్తుకెళ్తున్న దొంగలు.. సీసీ కెమెరాలతో నిఘా.. ఎక్కడంటే..
ఎలుకల్ని ఎత్తుకెళ్తున్న దొంగలు.. సీసీ కెమెరాలతో నిఘా.. ఎక్కడంటే..
పోలీసుల నోటీసులకు సంధ్య థియేటర్‌ యాజమాన్యం ఆన్సర్..
పోలీసుల నోటీసులకు సంధ్య థియేటర్‌ యాజమాన్యం ఆన్సర్..
న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీలసుల ఆంక్షలు..
న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీలసుల ఆంక్షలు..
భారతదేశంలో టాప్ SUVలు.. దేశంలో 5 సురక్షితమైన కార్లు!
భారతదేశంలో టాప్ SUVలు.. దేశంలో 5 సురక్షితమైన కార్లు!
ఉమ్మడి మెదక్ జిల్లాలో విషాదం.. ఇద్దరు కానిస్టేబుల్స్ ఆత్మహత్య
ఉమ్మడి మెదక్ జిల్లాలో విషాదం.. ఇద్దరు కానిస్టేబుల్స్ ఆత్మహత్య
గ్లామర్ లుక్స్‏తో మెస్మరైజ్ చేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..
గ్లామర్ లుక్స్‏తో మెస్మరైజ్ చేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు.. ఆ పార్టీల మధ్యనే పోటీ..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు.. ఆ పార్టీల మధ్యనే పోటీ..
సంక్రాంతికే రైతు భరోసా.. కానీ వాళ్లంతా అనర్హులేనట..!
సంక్రాంతికే రైతు భరోసా.. కానీ వాళ్లంతా అనర్హులేనట..!
యూట్యూబర్‌లు ఆదాయంపై ఎంత పన్ను చెల్లించాలి? ఈ నియమం మీకు తెలుసా?
యూట్యూబర్‌లు ఆదాయంపై ఎంత పన్ను చెల్లించాలి? ఈ నియమం మీకు తెలుసా?
వ్యవసాయ కూలీగా మారిన ఎమ్మెల్యే.. ట్రాక్టర్‌తో పొలాన్ని దున్నుతూ..
వ్యవసాయ కూలీగా మారిన ఎమ్మెల్యే.. ట్రాక్టర్‌తో పొలాన్ని దున్నుతూ..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..