Prabhas: ఆన్ స్క్రీన్‌లో చెల్లిగా చేస్తా.. కానీ ఆఫ్ స్క్రీన్‌లో మాత్రం.. ప్రభాస్ పై బోల్డ్ కామెంట్స్ చేసిన నటి
పాన్ ఇండియా స్టార్ హీరోగా ప్రభాస్ తెచ్చుకున్న క్రేజ్ అంత ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కు ఫ్యాన్ ఉన్నారు. ఆయన పేరు చెప్తే చాలు ఫ్యాన్స్ కు పూనకాలే.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ప్రభాస్ రేంజ్ ను ఎక్కడికో తీసుకెళ్లింది. ప్రభాస్ తో సినిమా చేయాలని టాప్ దర్శకులు , ఆయనతో నటించాలని స్టార్ హీరోయిన్స్ ఎదురుచూస్తూ ఉంటారు. అంతలా క్రేజ్ తెచ్చుకున్నాడు మన డార్లింగ్. ఇదిలా ఉంటే ఓ నటి ప్రభాస్ […]

పాన్ ఇండియా స్టార్ హీరోగా ప్రభాస్ తెచ్చుకున్న క్రేజ్ అంత ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కు ఫ్యాన్ ఉన్నారు. ఆయన పేరు చెప్తే చాలు ఫ్యాన్స్ కు పూనకాలే.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ప్రభాస్ రేంజ్ ను ఎక్కడికో తీసుకెళ్లింది. ప్రభాస్ తో సినిమా చేయాలని టాప్ దర్శకులు , ఆయనతో నటించాలని స్టార్ హీరోయిన్స్ ఎదురుచూస్తూ ఉంటారు. అంతలా క్రేజ్ తెచ్చుకున్నాడు మన డార్లింగ్. ఇదిలా ఉంటే ఓ నటి ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఎవ్వరూ ఊహించని కామెంట్స్ చేసి అందరిని షాక్ కు గురి చేసింది ఆ నటి. ఇంతకు ఆమె ఎవరు..? ఎందుకు అలాంటి కామెంట్స్ చేసింది.? ఆమె పేరు ఇందు. అంతగా పాపులారిటీ లేని హీరోయిన్ ఈ అమ్మడు.
పలు సినిమాల్లో నటించిన నటి ఇందు. తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో ఇందు మాట్లాడుతూ ఊహించని కామెంట్స్ చేసింది. ప్రభాస్ తో నటించే ఛాన్స్ గురించి మాట్లాడుతూ.. ఆయనను రేప్ చేస్తా అని కామెంట్ చేసింది. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొంతమంది ఆమె పై విమర్శలు కూడా చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ ఈ అమ్మడిని ప్రభాస్ తో సిస్టర్ గా చేసే ఛాన్స్ వస్తే చేస్తారా అని ప్రశ్నించాడు. దాని కి ఆ నటి స్పందిస్తూ.. ఆన్ స్క్రీన్ లో ప్రభాస్ కు చెల్లిగా నటిస్తానని తెలిపింది. కానీ ఆఫ్ స్క్రీన్ లో రేప్ చేస్తా అని బోల్డ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రభాస్ సినిమాలు..
ప్రభాస్ లైనప్ చేసిన సినిమాలు చూస్తే మతిపోతుంది. ఆదిపురుష్ సినిమాతో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ప్రభాస్. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించారు. ఈ సినిమా పలు వివాదాలకు కూడా దారితీసింది. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో కలిసి సలార్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఇక నాగ్ అశ్విన్ తో కలిసి కల్కీ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టున్నాయి. అలాగే మారుతి దర్శకత్వంలో ఓ సినిమా.. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ అనే సినిమాలు చేస్తున్నాడు డార్లింగ్..
— Pakkinti Uncle (@Idly_Baba) August 5, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..