AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Aamani: నటి ఆమనికి గుండెపోటు అంటూ వార్తలు.. ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చేశారు..

ఇటీవల తెలంగాణలోని మంచిర్యాలలో ఓ మూవీ చిత్రీకరణలో పాల్గొన్న సీనియర్ నటి ఆమని స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి ఆమె ట్రీట్మెంట్ తీసుకున్నారు.

Actress Aamani: నటి ఆమనికి గుండెపోటు అంటూ వార్తలు.. ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చేశారు..
Ram Naramaneni
|

Updated on: Feb 01, 2021 | 10:16 AM

Share

Actress Aamani:  ఇటీవల తెలంగాణలోని మంచిర్యాలలో ఓ మూవీ చిత్రీకరణలో పాల్గొన్న సీనియర్ నటి ఆమని స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి ఆమె ట్రీట్మెంట్ తీసుకున్నారు. అక్కడి సిబ్బంది ఉత్సకత ప్రదర్శించడంతో ఆమె వారితో కలిసి ఓ ఫోటో దిగారు. ఆ ఫోటో ఆధారంగా ఆమని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ చేశారు కొందరు. కొంతమంది అయితే ఆమెకు గుండెపోటు వచ్చింది అనే రాసేశారు.

అయితే, ఈ వార్తలపై నటి ఆమని ఖండించారు. ఇలాంటి ఎందుకు సర్కులేట్ చేస్తున్నారో తెలియదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను సేఫ్‌గా‌ ఉన్నానని.. దయచేసి రూమర్స్ వ్యాప్తి చేయవద్దని కోరారు.  ‘‘అందరకీ నమస్కారం. ఇటీవల ఆమనికి హెల్త్ బాలేదని ఇటీవల రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు.  ఫుడ్ పాయిజన్ వల్ల కొంచెం అస్వస్థతగా అనిపించడంతో ఆస్పత్రికి వెళ్లాం. నేనే కాదు యూనిట్‌లో 20 మంది వరకు అస్వస్థకు గురయ్యారు. దీన్ని హార్ట్ ఎటాక్‌గా చిత్రీకరించడం చాలా బాధాకరం’’ అని ఆమని ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:

Brahmanandam : హ్యాపీ బర్త్ డే కామెడీ కింగ్.. న‌వ్వేజ‌నా సుఖినోభ‌వంతు.. బ్రహ్మానందం పుట్టినరోజు ప్రత్యేకం..

SonuSood: సోనూసూద్‌ అంటే ఇంత అభిమానమా..! ఖమ్మంకు చెందిన వ్యక్తి ఏం చూశాడో ఓసారి చూడండి..

Follow Us
పచ్చని చెట్ల మధ్య సిగ్గుపడుతున్న మెగా బ్యూటీ.. అదిరిపోయిన ఫొటోస్

చీరలో అచ్చం చందమామే.. మమిత బైజు క్యూట్ ఫొటోస్

యువతలోనూ అధిక రక్తపోటు సమస్యలు..ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం వలదు

పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే

లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌

మీ ఇంట్లో ఈ ఐదు జంతువుల చిత్రాలు ఉంటే.. డబ్బుకు లోటే ఉండదు..!

మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి

బ్రెడ్‌ అంచులతో చిటికెలో రుచికరమైన స్నాక్స్‌.. ఎలా తయారు చేయాలంటే

ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై

జాగ్రత్త : మూడు రాశుల వారికి చంద్రగ్రహణం ప్రమాదకరం..
జాగ్రత్త : మూడు రాశుల వారికి చంద్రగ్రహణం ప్రమాదకరం..
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు

బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా

విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్

అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము

మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే

శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి