టాలీవుడ్-బాలీవుడ్ లో విడాకుల తీసుకున్న జంటలు వీళ్ళే..

|

Jul 03, 2021 | 5:00 PM

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు ఆతర్వాత విడిపోవడాలు చాలా కామన్ గా మారిపోయాయి.

1 / 8
దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మీని 1984లో పెళ్లి చేసుకొన్నాడు హీరో నాగార్జున. నాగచైతన్య పుట్టాక వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 1992లో నటి అమలను పెళ్లి చేసుకున్నాడు. అఖిల్ వారి పిల్లోడే.

2 / 8
సీనియర్ నటుడు శరత్ బాబు 1981లో తోటి నటి, కమెడియన్ రమాప్రభను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి స్నేహా నంబియార్‌ను 1990లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం స్నేహకు సైతం శరత్‌ బాబు విడాకులిచ్చారు.

3 / 8
1978లో ప్రముఖ నాట్య కళాకారిణి వాణి గణపతిని పెళ్లి చేసుకున్నారు కమల్. ఆ తర్వాత ఆమెకు విడాకులిచ్చారు. 1988లో సారికను రెండో వివాహం చేసుకున్నారు. శృతిహాసన్, అక్షర హాసన్ లు వారికి పుట్టిన సంతానమే. 2004లో కమల్, సారికలు విడిపోయారు. ఆ తర్వాత నటి గౌతమితో 13 ఏళ్లుసహజీవనం చేశారు కమల్. ఇప్పుడు గౌతమి విడిగానే ఉంటోంది.

4 / 8
ప్రముఖ సినీనటి రాధిక 1985లో ప్రతాప్ పోతన్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పోతనకు విడాకులిచ్చారు రాధిక. రెండో సారి లండన్‌కు చెందిన రిచర్డ్ హ్యార్లీని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2001లో హీరో శరత్ కుమార్‌తో ప్రేమలో పడి మరో పెళ్లి చేసుకున్నారు.

5 / 8
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ మొదటి పెళ్లి 1991లో ప్రముఖ హిందీ నటి అమృతా సింగ్ తో జరిగింది. వీరికి ఇద్దరు సంతానము. 2004 లో వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2012లో ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ ని వివాహమాడాడు సైఫ్.

6 / 8
ప్రముఖ గాయని సునీతకు తొలిగా కిరణ్ తో వివాహమైంది. వారికి కూతురు శ్రేయ, ఆకాష్ అనే పిల్లున్నారు. భర్తకు విడాకులిచ్చిన సునీత 2021లో మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేనితో తాళి కట్టించుకున్నారు.

7 / 8
నటుడు మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్. తన భార్య ప్రణతి రెడ్డికి విడాకులు ఇచ్చాడు. పెళ్లై చేసుకున్న మూడేళ్లు కూడా కాకుండానే భార్యాభర్తలు విడిపోయారు.

8 / 8
ఏప్రిల్ 18, 1986న ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమాలో కొంత భాగం నటించిన నటి రీనా దత్తాను వివాహమాడిన అమీర్ ఖాన్. వారికి ఒక కుమారుడు జునైద్, కుమార్తె ఇరా. లగాన్ సినిమా నిర్మాణంలో ఆమిర్ కు సహాయం చేసిన రీనా. డిసెంబరు 2002న విడాకులు.