Prabhas: సోషల్ మీడియాలో ప్రభాస్ ఆసక్తికర పోస్ట్.. లైఫ్‌లోకి కొత్త వ్యక్తి రాబోతున్నారంటూ..

ప్రభాస్ ఇన్‌స్టాలో ఇంట్రస్టింగ్ స్టోరిలో ఇలా రాసుకొచ్చారు.  చాలా స్పెషల్ వ్యక్తి తమ జీవితంలోకి రాబోతున్నారంటూ స్టోరీ పెట్టాడు డార్లింగ్‌.  హాయ్ డార్లింగ్స్ మొత్తానికి ఓ స్పెషల్ వ్యక్తి మా జీవితంలోకి రానున్నారు. ఎదురుచూడండి అంటూ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చాడు డార్లింగ్.  ఈ పోస్ట్ పెళ్లి గురించేనా..?,  డార్లింగ్‌ త్వరలో గుడ్‌ న్యూస్ చెబుతారా..? అని అభిమానులు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.

Prabhas: సోషల్ మీడియాలో ప్రభాస్ ఆసక్తికర పోస్ట్.. లైఫ్‌లోకి కొత్త వ్యక్తి రాబోతున్నారంటూ..
Prabhas

Updated on: May 17, 2024 | 11:35 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు. తన లైఫ్ లోకి ఓ స్పెషల్ వ్యక్తి రాబోతున్నాడని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. దాంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రభాస్ చెప్పే గుడ్ న్యూస్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ఎవరిని పరిచయం చేయబోతున్నాడు. ? అసలు ఆయన ఎవరి గురించి చెప్తున్నాడు.? ఒకవేళ పెళ్లి గురించి చెప్తారా.? అంత అభిమానులంతా ఆసక్తితో ఉన్నారు.

ప్రభాస్ ఇన్‌స్టాలో ఇంట్రస్టింగ్ స్టోరిలో ఇలా రాసుకొచ్చారు.  చాలా స్పెషల్ వ్యక్తి తమ జీవితంలోకి రాబోతున్నారంటూ స్టోరీ పెట్టాడు డార్లింగ్‌.  హాయ్ డార్లింగ్స్ మొత్తానికి ఓ స్పెషల్ వ్యక్తి మా జీవితంలోకి రానున్నారు. ఎదురుచూడండి అంటూ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చాడు డార్లింగ్.  ఈ పోస్ట్ పెళ్లి గురించేనా..?,  డార్లింగ్‌ త్వరలో గుడ్‌ న్యూస్ చెబుతారా..? అని అభిమానులు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.

గతంలోనూ చాలా సార్లు  ప్రభాస్ పెళ్లి వార్తలు వైరల్ అయ్యాయి. కానీ ఎప్పుడు ప్రభాస్ పెళ్లి గురించి కామెంట్స్ చెయ్యలేదు. ఎప్పుడోకప్పుడు జరుగుతుంది అంటూ తప్పించుకున్నారు. ఈ సరి పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెప్తారని అంటున్నారు. ప్రభాస్ సినిమాల విషయానికొస్తే  కల్కి 2898 ఏడీ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. అలాగే సలార్ 2 కూడా రెడీ అవుతుంది. అయితే కల్కి మూవీ ప్రమోషన్‌లో భాగంగానే పోస్ట్‌ చేశారా..? నిజంగానే గుడ్‌ న్యూస్ చెబుతారా? అన్నది తెలియాల్సి ఉంది.

ప్రభాస్ ఇన్ స్టా పోస్ట్..

ప్రభాస్ ఇన్ స్టా పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.