AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెట్స్ పైకి `ఆచార్య`.. కానీ చెర్రీ మాత్రమే !

ఇక తప్పదు ప్రొడ్యూసర్లను,  సినిమా కార్మికులను నిలబెట్టాలంటే షూటింగులు చేయక తప్పదు. అందుకే టాలీవుడ్ స్టార్ హీరోలు సెట్స్ వైైపు అడుగులు వేస్తున్నారు.

సెట్స్ పైకి `ఆచార్య`.. కానీ చెర్రీ మాత్రమే !
Ram Naramaneni
|

Updated on: Sep 09, 2020 | 7:46 PM

Share

ఇక తప్పదు ప్రొడ్యూసర్లను,  సినిమా కార్మికులను నిలబెట్టాలంటే షూటింగులు చేయక తప్పదు. అందుకే టాలీవుడ్ స్టార్ హీరోలు సెట్స్ వైైపు అడుగులు వేస్తున్నారు. నాగ్ ఇప్పటికే మూవీతో పాటు బిగ్ బాస్ షూటింగ్ కూడా ప్రారంభించాడు. మహేశ్ కూడా యాడ్ ఫిల్మ్ షూటింగ్ లో పాల్గొన్నాడు. నాగచైతన్య కూడా `లవ్‌స్టోరీ` షూటింగ్‌ కూడా షురూ చేశాడు. ఈ నేపథ్యంలో `ఆచార్య` సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.

త్వరలోనే `ఆచార్య` షూటింగ్‌ను రీ స్టార్ట్ చేయబోతున్నారట. అయితే షూటింగ్ మొదలైనా.. చిరంజీవి మాత్రం సెట్స్ పైకి రారని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్‌చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుగా చెర్రీ సీన్లను షూట్ చేస్తారట. కేవలం 30 శాతం మంది సిబ్బందితో మాత్రమే చిత్రీకరణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చెర్రీ సరసన నటించబోయే హీరోయిన్‌ను ఇంకా ఫైనల్ చేయలేదు. ఈ నెలలోనే హీరోయిన్‌ను ఖరారు చేసి షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్.

Follow Us
ఆగస్టు నెలలో వీరి అదృష్టం మారబోతోంది.. భారీ శుభవార్తలు!
ఆగస్టు నెలలో వీరి అదృష్టం మారబోతోంది.. భారీ శుభవార్తలు!
రేషన్ కార్డు కేవైసీ పూర్తయిందా..? లేదా..? ఇలా తెలుసుకోండి..
రేషన్ కార్డు కేవైసీ పూర్తయిందా..? లేదా..? ఇలా తెలుసుకోండి..
కోడి కాళ్లు తింటున్నారా? అయితే ఈ విషయాలు మీ కోసమే..
కోడి కాళ్లు తింటున్నారా? అయితే ఈ విషయాలు మీ కోసమే..
చెడ్డీ గ్యాంగ్‌ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..
చెడ్డీ గ్యాంగ్‌ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..
తాంత్రిక పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి!
తాంత్రిక పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి!
మన టైమ్ వచ్చేసింది.. ఆగస్టులో ఈ రాశుల వారికి దశ తిరిగినట్టే..
మన టైమ్ వచ్చేసింది.. ఆగస్టులో ఈ రాశుల వారికి దశ తిరిగినట్టే..
ఉపాధి హామీ పని డబ్బుల కోసమని బ్యాంక్‌కు వెళ్లింది.. కట్‌చేస్తే..
ఉపాధి హామీ పని డబ్బుల కోసమని బ్యాంక్‌కు వెళ్లింది.. కట్‌చేస్తే..
NEET UG 2026 కౌన్సెలింగ్‌లో భారీ మార్పులు.. MCC కీలక ఉత్తర్వులు
NEET UG 2026 కౌన్సెలింగ్‌లో భారీ మార్పులు.. MCC కీలక ఉత్తర్వులు
ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొన్న విరుష్క జోడీ.. ప్రత్యేకతలు తెలుసా..?
ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొన్న విరుష్క జోడీ.. ప్రత్యేకతలు తెలుసా..?
'ఎందుకు రాజీనామా చేయాలి? స్కూళ్లు నిర్మించినందుకా?..' CM రేవంత్‌
'ఎందుకు రాజీనామా చేయాలి? స్కూళ్లు నిర్మించినందుకా?..' CM రేవంత్‌