ప్రభాస్ అభిమానులకు సంతోషకరమైన వార్త. ఫౌజీ సినిమా టీజర్ ఆగస్టు 15న, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల కానుంది. ఈ టీజర్ అద్భుతంగా ఉంటుందని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. స్పిరిట్ సినిమా పూర్తికాగానే ప్రభాస్ ఫౌజీ సెట్స్‌లో అడుగు పెడతారు.