రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణం ట్రైలర్ విడుదలైంది. బ్రహ్మ ముహూర్తంలో విడుదలైన ఈ ట్రైలర్‌కు భారీ స్పందన లభించింది. యష్ రావణుడి పాత్రలో అద్భుతంగా కనిపించగా, సాయి పల్లవి సీతగా, రణబీర్ కపూర్ రాముడిగా ఆకట్టుకున్నారు. దీపావళికి ఈ చిత్రం విడుదల కానుంది.