Aadi Sai Kumar: సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో ఆది సాయి కుమార్.. బ్లాక్ విడుదల ప్రకటించిన మేకర్స్..

టాలెంటెడ్ హీరో ఆది సాయి కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం బ్లాక్.. ఈ చిత్రాన్ని మహంకాళి మూవీస్ పతాకంపై మహంకాళి దివాకర్ నిర్మిస్తున్నారు.

Aadi Sai Kumar: సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాతో ఆది సాయి కుమార్.. బ్లాక్ విడుదల ప్రకటించిన మేకర్స్..
Aadi Sai Kumar
Follow us
Rajitha Chanti

|

Updated on: May 04, 2022 | 7:15 AM

టాలెంటెడ్ హీరో ఆది సాయి కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం బ్లాక్.. ఈ చిత్రాన్ని మహంకాళి మూవీస్ పతాకంపై మహంకాళి దివాకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జి బి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆది క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. తన కెరీర్ లో బ్లాక్ చిత్రం ఒక స్పెషల్ ఫిల్మ్ గా నిలిచిపోతుంది. ఇటీవల విడుదల అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను మే నెల 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ సందర్భంగా దర్శకుడు జి బి కృష్ణ మాట్లాడుతూ “బ్లాక్ చిత్రం చాలా కొత్తగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో మే 28న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఆది గారి నటన, కథ, కథనం ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. మా నిర్మాత మహంకాళి దివాకర్ గారు రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. మా చిత్రం ఫస్ట్ కాపీ రెడీగా ఉంది. ఆడియన్స్ కి సరికొత్త చిత్రాన్ని అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నిర్మాత దివాకర్ గారు ఖర్చు వెనకాడకుండా చిత్రాన్ని నిర్మించారు. ఆది గారికి ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది ఈ సినిమా. మంచి విజయం సాధిస్తుంది” అని తెలిపారు.

నిర్మాత మహంకాళి దివాకర్ మాట్లాడుతూ “మా బ్లాక్ చిత్రం మే 28న విడుదల అవుతుంది. మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమా. సినిమా చాలా బాగా వచ్చింది. హీరో ఆది గారు అద్భుతంగా నటించారు. ఆయన గత చిత్రాలకన్నా చాలా భిన్నంగా ఉంటుంది. అది గారికి చాలా కొత్తగా చూస్తారు. ఈ చిత్రం మా మహంకాళి బ్యానర్ కి మంచి విజయం తెచ్చిపెడుతుంది” అని తెలిపారు. ఈ సినిమాలో ఆటగాళ్లు ఫేమ్ దర్శన బానిక్, బిగ్ బాస్ కౌషల్ మందా, ఆమని, పృథ్వి రాజ్, సూర్య, సత్యం రాజేష్, తాగుబోతు రమేష్, ఆనంద్ చక్రపాణి తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Viral Photo: ఈ డాడీ లిటిల్ ప్రిన్సెస్ ఎవరో గుర్తుపట్టారా..? తెలుగు కుర్రాళ్లకు దిల్ క్రష్ ఈ చిన్నది..

Tanushree Dutta: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ హీరోయిన్.. ఉజ్జయిని ఆలయానికి వెళ్తుండగా..

Degala Babji Movie: డేగల బాబ్జీ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్.. బండ్ల గణేష్ విడుదలయ్యేది అప్పుడే..

F3 Movie: ఈసారి సూపర్ హిట్ పక్కా.. ఎఫ్ 2 కి మించి ఉంటుంది.. ఎడిటర్ తమ్మిరాజు కామెంట్స్..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..