ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన ఐరా ఖాన్.. అసలేమైందంటూ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్
వీరి వివాహం జరిగి దాదాపు నెల రోజులైంది. ఇదిలా ఉంటే ఐరా ఖాన్ తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని షేర్ చేసింది. ఈ పోస్ట్ చూసిన వారందరూ షాక్ అవుతున్నారు. గురయ్యారు. పెళ్లయిన నెల రోజుల తర్వాతఐరా ఖాన్ ఇలాంటి పోస్ట్‌ను షేర్ చేయడంతో సర్వత్రా చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఇంతకు ఐరా ఖాన్ షేర్ చేసిన పోస్ట్ ఏంటి.? ఎందుకంత ఎమోషనల్ అయ్యింది .?
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ వివాహం ఇటీవలే ఎంతో గ్రాండ్ గా జరిగింది. రీసెంట్‌గా రాజస్థాన్‌లో నూపుర్ షిక్రేను ఐరా ఖాన్ పెళ్లి చేసుకుంది. వీరి వివాహం జరిగి దాదాపు నెల రోజులైంది. ఇదిలా ఉంటే ఐరా ఖాన్ తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని షేర్ చేసింది. ఈ పోస్ట్ చూసిన వారందరూ షాక్ అవుతున్నారు. గురయ్యారు. పెళ్లయిన నెల రోజుల తర్వాతఐరా ఖాన్ ఇలాంటి పోస్ట్‌ను షేర్ చేయడంతో సర్వత్రా చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఇంతకు ఐరా ఖాన్ షేర్ చేసిన పోస్ట్ ఏంటి.? ఎందుకంత ఎమోషనల్ అయ్యింది .?
సోషల్ మీడియాలో ఐరా ఖాన్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ చిన్నది సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. ఈ పోస్ట్‌తో పాటు కొన్ని ఫోటోలను కూడా ఐరా ఖాన్ షేర్ చేసింది. ఐరా ఖాన్ అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో, ఐరా ఖాన్ కిరణ్ రావును అంటే తన సవతి తల్లిని కౌగిలించుకొని కనిపించింది. ఈ ఫోటోలతోపాటు “నా జీవితంలో ఇలాంటి ఐదుగురు వ్యక్తులు ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను” అనిరాసుకొచ్చింది.
నేను ఎవరికి ఎప్పుడైనా కాల్ చేయగలను. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వారిని కౌగిలించుకోగలను. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వారికి కాల్ చేయగలను. అంటూ రాసుకొచ్చింది. ఇప్పుడు ఐరా ఖాన్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐరా ఖాన్ పోస్ట్‌లు చూసి జనాలు చాలా షాక్‌కు గురవుతున్నారు. ఐరా ఖాన్ పోస్ట్ పై నెటిజన్స్ రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఆమె జీవితంలో ఎదో జరుగుతుందని కొందరు అంటుంటే.. మరికొంతమంది ఆమె సవతి తల్లిపై చూపిస్తున్న ప్రేమను కొనియాడుతున్నారు. మొత్తానికి ఈ అమ్మడు షేర్ చేసిన పోస్ట్ లు ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఐరా ఖాన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.