కృష్ణ మనోహర్ IPS.. టీజర్ విడుదల

నటుడు, డైరెక్టర్ ప్రభుదేవా కథానాయకుడిగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఆయన నటించిన కృష్ణ మనోహర్ ఐపీఎస్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఏసీ ముగిల్ చెల్లప్పన్ డైరెక్ట్ చేస్తున్న ఈ ఫిల్మ్‌లో ప్రభుదేవ ఐపీఎస్ అధికారిగా సంద‌డి చేశాడు. మ‌ర్డర్ మిస్టరీ నేపథ్యంలో దీన్ని రూపొందించినట్టు తెలుస్తుంది. ఇందులో ప్రభుదేవా పక్కన నివేద పెతురాజ్ హీరోయిన్ గా ఉన్నారు. అన్ని పనులు పూర్తికావడంతో ఓ నిమిషం నిడివిగల టీజర్‌ని చిత్ర యూనిట్ రిలీజ్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:45 pm, Sat, 23 February 19
కృష్ణ మనోహర్ IPS.. టీజర్ విడుదల

నటుడు, డైరెక్టర్ ప్రభుదేవా కథానాయకుడిగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఆయన నటించిన కృష్ణ మనోహర్ ఐపీఎస్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఏసీ ముగిల్ చెల్లప్పన్ డైరెక్ట్ చేస్తున్న ఈ ఫిల్మ్‌లో ప్రభుదేవ ఐపీఎస్ అధికారిగా సంద‌డి చేశాడు. మ‌ర్డర్ మిస్టరీ నేపథ్యంలో దీన్ని రూపొందించినట్టు తెలుస్తుంది. ఇందులో ప్రభుదేవా పక్కన నివేద పెతురాజ్ హీరోయిన్ గా ఉన్నారు. అన్ని పనులు పూర్తికావడంతో ఓ నిమిషం నిడివిగల టీజర్‌ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.