AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Rose Villa: సస్పెన్స్ థ్రిల్లర్‏గా ‘ది రోజ్ విల్లా’.. ట్రైలర్ రిలీజ్ చేసిన బిగ్‏బాస్ ఫేమ్ సోహేల్..

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'ది రోజ్‌విల్లా'. ఈ సినిమాలో దీక్షిత్ షెట్టి, శ్వైత వర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ను బిగ్‌బాస్‌ ఫేమ్‌ సోహేల్‌ విడుదల చేశారు.

The Rose Villa: సస్పెన్స్ థ్రిల్లర్‏గా 'ది రోజ్ విల్లా'.. ట్రైలర్ రిలీజ్ చేసిన బిగ్‏బాస్ ఫేమ్ సోహేల్..
Rajitha Chanti
|

Updated on: Jan 05, 2021 | 8:32 PM

Share

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘ది రోజ్‌విల్లా’. ఈ సినిమాలో దీక్షిత్ షెట్టి, శ్వైత వర్మ కీలక పాత్రలో నటిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ను బిగ్‌బాస్‌ ఫేమ్‌ సోహేల్‌ విడుదల చేశారు. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే సస్పెన్స్ థ్రిల్లర్‏గా ఈ సినిమా ఉండబోతున్నట్లుగా కనిపిస్తోంది. ‘ఇంత పెద్ద ఇంట్లో మీరిద్దరే ఉంటున్నారా’ అనే డైలాగ్‌తో మొదలైన ఈ ట్రైలర్‌ సస్పెన్స్‏తో కనపిస్తుంది. ఈ సినిమాకు హేమంత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రమందిర్‌ స్టూడియో పేరుతో అచ్యుత రామారావు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ‘మనం ప్రేమించినోళ్లు మన కళ్ల ముందే చనిపోతుంటే.. ఏం చేయలేని పరిస్థితుల్లో నువ్వుంటే అది ఎంత నరకంగా ఉంటుందో తెలుసా నీకు’ అని రాజారవీంద్ర డైలాగ్స్ చాలా మిస్టరీయస్‌గా అనిపిస్తున్నాయి.

Also Read:

Asalem Jarigindi Teaser: ‘అసలేం జరిగింది’ సినిమా టీజర్ రిలీజ్ చేసిన హీరో సునీల్.. మూవీ హీరో శ్రీరామ్ గురించి ఏం చెప్పాడంటే..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!