AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చే ఏడాదిలో ప్రారంభం కానున్న.. ఎప్పుడంటే ?..

లాక్ డౌన్ ప్రభావంతో అందరు ఆన్‏లైన్ స్ట్రీమింగ్ సంస్థలపై ఆధారపడ్డారు. ఇందులో ఎక్కువ ప్రాముఖ్యం కలిగింది అమెజాన్ ప్రైమ్. ఇక ఇటీవల అమెజాన్ ప్రైమ్‍లో స్ట్రీమ్

'ది ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చే ఏడాదిలో ప్రారంభం కానున్న.. ఎప్పుడంటే ?..
Rajitha Chanti
|

Updated on: Dec 31, 2020 | 8:44 AM

Share

లాక్ డౌన్ ప్రభావంతో అందరు ఆన్‏లైన్ స్ట్రీమింగ్ సంస్థలపై ఆధారపడ్డారు. ఇందులో ఎక్కువ ప్రాముఖ్యం కలిగింది అమెజాన్ ప్రైమ్. ఇక ఇటీవల అమెజాన్ ప్రైమ్‍లో స్ట్రీమ్ అయిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ మంచి విజయాన్ని సాధించింది. భారత్‏లో మీర్జాపూర్ 2కు ఎక్కువగా వ్యూస్ లభించాయి. ఆ తర్వాత స్థానంలో ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ నిలిచింది. అటు బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు, సౌత్ ఇండియన్ ప్రేక్షకులు కూడా ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఎట్టకేలకు ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ ను ఫిబ్రవరి 15న స్ట్రీమింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం. దీని గురించి ఇప్పటివరకు యూనిట్ సభ్యుల నుంచి ఏలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ సిరీస్ ప్రారంభం గురించి మీడియా వర్గాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం వస్తుంది. ఈసారి తెలుగులో కూడా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి మోస్ట్ వెయిటెడ్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 చూడడం కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ