AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నటి సమంత టెన్త్ క్లాస్ మార్కులు ఎన్నో తెలుసా..?

చిన్నతనంలో నేర్చుకున్న ప్రతిభ పాఠవాలు భవిష్యత్ లో ఉన్నత స్థానాలకు చేరుస్తాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇందుకు నటి సమంత చక్కటి ఉదాహరణ. చక్కటి నటనతో సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సమంత ఏ పాత్రనైనా చాలా సులభంగా చేస్తుంది. చిన్ననాడే గుడ్ స్టూడెంట్ గా మార్కులు కొట్టేసింది సమంత. స్కూల్‌, కాలేజీలో ఇచ్చిన ప్రోగ్రెస్‌ రిపోర్టులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సమంత 10, 11వ తరగతుల్లో మంచి మార్కులే సంపాదించింది. […]

నటి సమంత టెన్త్ క్లాస్ మార్కులు ఎన్నో తెలుసా..?
Balaraju Goud
|

Updated on: May 29, 2020 | 9:58 PM

Share

చిన్నతనంలో నేర్చుకున్న ప్రతిభ పాఠవాలు భవిష్యత్ లో ఉన్నత స్థానాలకు చేరుస్తాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇందుకు నటి సమంత చక్కటి ఉదాహరణ. చక్కటి నటనతో సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సమంత ఏ పాత్రనైనా చాలా సులభంగా చేస్తుంది. చిన్ననాడే గుడ్ స్టూడెంట్ గా మార్కులు కొట్టేసింది సమంత. స్కూల్‌, కాలేజీలో ఇచ్చిన ప్రోగ్రెస్‌ రిపోర్టులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సమంత 10, 11వ తరగతుల్లో మంచి మార్కులే సంపాదించింది. ఇందుకు సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్ట్సు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సీఎస్‌ఐ సెయింట్‌ స్టీఫెన్‌ మెట్రిక్యులేషన్‌ స్కూల్‌లో సమంతకు పదో తరగతిలో గణితం-పార్ట్‌-1 లో 100కు 100 మార్కులు రాగా.. గణితం పార్టు-2లో 99 మార్కులు రావడం విశేషం. ఇంగ్లీష్‌లో 90 మార్కులు వచ్చాయి. మిగతా సబ్జెక్టుల్లో కూడా మంచి మార్కులు వచ్చాయి. అలాగే హోలీ ఎంజెల్స్‌ ఆంగ్లో ఇండియన్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో 11వ తరగతిలో కూడా సబ్జెక్టులా వారిగా మంచి ప్రతిభను కనబర్చింది. సమంత ఫేస్‌బుక్‌ పేజీలో కనిపిస్తున్న మార్కుల జాబితా ఫొటోలు చక్కర్లు కొడుతోంది.

Follow Us
ఫ్రీ బిర్యానీ కోసం ఎగబడ్డ జనం.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్
ఫ్రీ బిర్యానీ కోసం ఎగబడ్డ జనం.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్
బెజవాడ స్టైల్ చిట్టి పునుగులు.. ఇలా చేస్తే ఏమన్నా ఉంటాయా..?
బెజవాడ స్టైల్ చిట్టి పునుగులు.. ఇలా చేస్తే ఏమన్నా ఉంటాయా..?
IAS అవ్వాలనే అమ్మాయిలకు ఫ్రీగా UPSC కోచింగ్.. కొన్ని గంటలే ఛాన్స్
IAS అవ్వాలనే అమ్మాయిలకు ఫ్రీగా UPSC కోచింగ్.. కొన్ని గంటలే ఛాన్స్
ఇది కదా మానవత్వం అంటే.. 6 కి.మీ. విద్యార్థినిని వీపుపై మోసి..
ఇది కదా మానవత్వం అంటే.. 6 కి.మీ. విద్యార్థినిని వీపుపై మోసి..
తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ మరో అప్డేట్..
తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ మరో అప్డేట్..
ఆషాఢం అమావాస్య రోజే అద్భుతమైనయోగం.. వీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా
ఆషాఢం అమావాస్య రోజే అద్భుతమైనయోగం.. వీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా
సీఎం విజయ్ 'జననాయగన్' కు సెన్సార్ క్లియరెన్స్! రిలీజ్ ఎప్పుడంటే?
సీఎం విజయ్ 'జననాయగన్' కు సెన్సార్ క్లియరెన్స్! రిలీజ్ ఎప్పుడంటే?
హైదరాబాద్‌ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో నాలుగులైన్ల హైవే..
హైదరాబాద్‌ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో నాలుగులైన్ల హైవే..
రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్.. RRB ALP CBT 2 పరీక్ష తేదీ విడుదల
రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్.. RRB ALP CBT 2 పరీక్ష తేదీ విడుదల
భార్యలో ఈ లక్షణాలు ఉంటే, భర్త అదృష్టవంతుడే.. మీ భార్యలో ఉన్నాయా?
భార్యలో ఈ లక్షణాలు ఉంటే, భర్త అదృష్టవంతుడే.. మీ భార్యలో ఉన్నాయా?