AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆర్‌ఆర్‌ఆర్‌లో అజయ్‌దేవ్‌గన్‌ పాత్ర అదేనా..!

సెన్సేష‌న‌ల్‌ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో అత్యంత‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. టాలీవుడ్ అగ్ర హీరోలు రామ్ చరణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్‌, హాలీవుడ్ యాక్ట‌ర్స్ కీల‌క పాత్ర‌ల్లో కనిపించ‌బోతున్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌లో అజయ్‌దేవ్‌గన్‌ పాత్ర అదేనా..!
Ram Naramaneni
|

Updated on: Jun 25, 2020 | 11:10 PM

Share

సెన్సేష‌న‌ల్‌ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో అత్యంత‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. టాలీవుడ్ అగ్ర హీరోలు రామ్ చరణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్‌, హాలీవుడ్ యాక్ట‌ర్స్ కీల‌క పాత్ర‌ల్లో కనిపించ‌బోతున్నారు. ప్ర‌భుత్వం ప‌ర్మిష‌న్ ఇచ్చిన నేప‌థ్యంలో త్వర‌లోనే క‌రోనా సోకకుండా జాగ్ర‌త్తలు పాటిస్తూ చిత్ర షూటింగ్ ప్రారంభించనున్నారు. కాగా బాలీవుడ్ నుంచి అజయ్‌దేవ్‌గన్‌, అలియా భట్ ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. తాజాగా అజయ్‌దేవ్‌గన్‌ పాత్రకు సంబంధించిన వార్త ఒకటి ఇండ‌స్ట్రీ స‌ర్కిల్ లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు, కొమ్రం భీమ్ ల‌కు అజయ్‌దేవ్‌గన్‌ మెంటర్‌గా వ్యవహరించ‌బోతున్నార‌ట‌. ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌లో కీలకంగా ఉండే పాత్రలో అజయ్‌ కనిపించనున్నాడని టాక్ న‌డుస్తోంది.

రామోజీ ఫిలింసిటీలో వేసిన 1900 కాలం నాటి‌ ఢిల్లీ సెట్స్‌లో ఇప్పటికే అజయ్‌దేవ్‌గన్‌ 10 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నట్లు సమాచారం. షూటింగ్‌ మొదలవగానే అజయ్‌దేవ్‌గన్ కాంబినేష‌న్ లో ఉన్న సీన్స్ ముందుగా తెర‌కెక్కించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అప‌జ‌యమెరుగ‌ని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తీస్తోన్న ఈ మూవీపై భారీ అంచ‌నాలున్నాయి.

Follow Us
బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన ధరలు
బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన ధరలు
డ్రై ఫ్రూట్స్ ఇలా తింటే అమృతం కాదు విషం.. ఈ విషయాలు కచ్చితంగా..
డ్రై ఫ్రూట్స్ ఇలా తింటే అమృతం కాదు విషం.. ఈ విషయాలు కచ్చితంగా..
ఇంటర్ అర్హత.. అంగన్‌వాడీల్లో 16 వేల ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు
ఇంటర్ అర్హత.. అంగన్‌వాడీల్లో 16 వేల ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు
పెద్ది ఇండస్ట్రీకి ఆక్సిజన్‌లాంటి సక్సెస్..
పెద్ది ఇండస్ట్రీకి ఆక్సిజన్‌లాంటి సక్సెస్..
ఒకప్పుడు సమోసాలు అమ్మాడు.. ఇప్పుడు12,490 కోట్ల ఆస్తులున్న హీరో
ఒకప్పుడు సమోసాలు అమ్మాడు.. ఇప్పుడు12,490 కోట్ల ఆస్తులున్న హీరో
భారత్-అమెరికా-మధ్య ఆసియా సహకారానికి కొత్త దారులు.. కీలక భేటీ
భారత్-అమెరికా-మధ్య ఆసియా సహకారానికి కొత్త దారులు.. కీలక భేటీ
విపరీత వేడి వల్ల యూరిన్ రాని వాళ్ళు తినాల్సిన ఆకుల వడలు..
విపరీత వేడి వల్ల యూరిన్ రాని వాళ్ళు తినాల్సిన ఆకుల వడలు..
జూన్ 24 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగంలో శుభవార్తలు!
జూన్ 24 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగంలో శుభవార్తలు!
ఐర్లాండ్ పోరులో ఆ ఇద్దరు యువకులు అరంగేట్రం..!
ఐర్లాండ్ పోరులో ఆ ఇద్దరు యువకులు అరంగేట్రం..!
రీల్స్ పిచ్చి తెచ్చిన ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే ఇద్దరు..!
రీల్స్ పిచ్చి తెచ్చిన ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే ఇద్దరు..!