AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rang De movie : సూపర్ స్టార్ చేతులమీదుగా సూపర్ సాంగ్ ను రిలీజ్ చేయనున్న దేవిశ్రీ..

యంగ్ హీరో నితిన్ ఇటీవలే చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్,

Rang De movie : సూపర్ స్టార్ చేతులమీదుగా సూపర్ సాంగ్ ను రిలీజ్ చేయనున్న దేవిశ్రీ..
Rajeev Rayala
|

Updated on: Mar 03, 2021 | 10:57 AM

Share

Rang De movie song : యంగ్ హీరో నితిన్ ఇటీవలే ‘చెక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు నితిన్. రంగ్ దే అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.

సితార ఎంటర్టైమెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. మార్చ్ 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఇటీవల విడుదల చేసిన టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. మొదట్లో ఈ సినిమాను ఓటీటీ వేదికగా రిలీజ్ చేయాలనీ చూస్తున్నారని పుకార్లు షికారు చేసాయి. తాజాగా ఈ సినిమాను మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు ప్రకటించారు చిత్ర నిర్మాతలు.

తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను రిలీజ్ చేయనున్నారు. ఈ సాంగ్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు చేతులమీదుగా విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఓ  ప్రోమోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. నా కనులు ఎపుడు.. కననే కనని.. పెదవులెపుడూ అననే అనని… అంటూ సాగే ఈ పాటను యువ సంచలనం సిద్ శ్రీరామ్ ఆపాలించారు. ఇక ఈ సాంగ్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు మార్చి 4న సాయంత్రం 4.05 నిమిషాలకు ఈ అందమైన మెలోడీ సాంగ్ లిరికల్ వీడియోని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

NTR: ఇటలీ నుంచి కొత్త కారును దిగుమతి చేసుకుంటున్న ఎన్టీఆర్‌.? ధర ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..

Jathi Ratnalu movie : పాన్ ఇండియా స్టార్ చేతులమీదుగా విడుదల కానున్న జాతిరత్నాలు ట్రైలర్..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..