AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప‌వ‌న్ కోసం మ‌రో పోలీస్ స్టోరీ రెడీ చేసిన హ‌రీష్‌?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా.. హరీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక‌ ప్ర‌క‌ట‌న కూడా విడుద‌లైంది. ఇప్ప‌టికే వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన 'గ‌బ్బ‌ర్ సింగ్' సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్మురేపిన..

ప‌వ‌న్ కోసం మ‌రో పోలీస్ స్టోరీ రెడీ చేసిన హ‌రీష్‌?
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 02, 2020 | 4:18 PM

Share

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా.. హరీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక‌ ప్ర‌క‌ట‌న కూడా విడుద‌లైంది. ఇప్ప‌టికే వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘గ‌బ్బ‌ర్ సింగ్’ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్మురేపిన సంగ‌తి తెలిసిందే. కాగా ప‌వ‌న్‌-హ‌రీష్ కాంబినేష‌న్‌లో రాబోతున్న సినిమా కూడా పోలీసు నేప‌థ్యంలో ఉంబోతుంద‌ట‌. దీంతో ఇప్పుడు తెర‌కెక్క‌బోయే చిత్రంపై అంచ‌నాలు భారీగా నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించిన క‌థ కూడా పూర్త‌యిన‌ట్లు తెలుస్తోంది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌రుస ప్లాప్‌ల్లో ఉన్న సమ‌యంలో వ‌చ్చిన గ‌బ్బ‌ర్ సింగ్ అఖండ ప్రేక్షకాధార‌ణ సొంతం చేసుకుంది. అలాగే ఇందులో పోలీసు క్యారెక్ట‌ర్‌లో ప‌వ‌న్ న‌టించిన తీరు అభిమానుల చేత ఈల‌లు కొట్టించింది. బాలీవుడ్ ‘ద‌బాంగ్’ చిత్రానికి రీమేక్ అయిన‌ప్ప‌టికీ క‌థ‌లో తెలుగు ప్రేక్ష‌కుల‌కు త‌గ్గ‌ట్లు మార్పులు చేసి స‌క్సెస్ అయ్యారు. మ‌రి ఇప్పుడు రాబోతున్న ఈ చిత్రం ఎలా ఉండ‌బోతుందో తెలియాలంటే డైరెక్ట‌ర్‌ హ‌రీష్ శంక‌ర్‌ అధికారిక‌ ప్ర‌క‌ట‌న వ‌ర‌కూ ఎదురు చూడాల్సిందే.

Read More:

వాట్సాప్‌లో అదిరిపోయే అప్‌డేట్‌.. 138 కొత్త ఎమోజీలు..

‘క్యాస్టింగ్ కౌచ్’‌పై న‌టి ప్ర‌గ‌తి సంచ‌ల‌న కామెంట్స్..

సీఎం జ‌గ‌న్‌కు చెన్నైవాసి అరుదైన కానుక‌.. బంగారు, వెండితో మ‌సీదు!

 ‘ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ లోగో’ త‌యారు చేయండి.. రూ.25 వేలు గెలుపొందండి!

Follow Us
జగన్నాథ రథయాత్రలో ఈ విశేషం తెలుసా? గర్భగుడిలోని మూల విరాట్టులే..
జగన్నాథ రథయాత్రలో ఈ విశేషం తెలుసా? గర్భగుడిలోని మూల విరాట్టులే..
ఉదయం లేవగానే నీరు తాగితే పొట్ట ముందుకు సాగుతుందా..?
ఉదయం లేవగానే నీరు తాగితే పొట్ట ముందుకు సాగుతుందా..?
‘నువ్వు ముస్లింవా?’ అని అడిగి 15 సార్లు కత్తితో పొడిచాడు..
‘నువ్వు ముస్లింవా?’ అని అడిగి 15 సార్లు కత్తితో పొడిచాడు..
బంగారం ధరలపై పండుగ చేసుకునే న్యూస్.. మరింత పతనం..!
బంగారం ధరలపై పండుగ చేసుకునే న్యూస్.. మరింత పతనం..!
రోహిత్‌తో గంభీర్ సీక్రెట్ మీటింగ్.. ప్రపంచకప్‌లో చోటుపై ఉత్కంఠ..?
రోహిత్‌తో గంభీర్ సీక్రెట్ మీటింగ్.. ప్రపంచకప్‌లో చోటుపై ఉత్కంఠ..?
టీటీడీ సరికొత్త రికార్డు.. ఒక్క ప్రకటనతో రూ. 96.98 కోట్ల విరాళాలు
టీటీడీ సరికొత్త రికార్డు.. ఒక్క ప్రకటనతో రూ. 96.98 కోట్ల విరాళాలు
రూ.220కే సిమెంట్ బస్తా.. ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే..
రూ.220కే సిమెంట్ బస్తా.. ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే..
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. 20 రోజుల పాటు ఆ రూట్‌ బంద్
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. 20 రోజుల పాటు ఆ రూట్‌ బంద్
కోహ్లీ బాడీగార్డ్ అహంకారం.. మీడియా ప్రతినిధిపై బూతు పురాణం..!
కోహ్లీ బాడీగార్డ్ అహంకారం.. మీడియా ప్రతినిధిపై బూతు పురాణం..!
రేపటి నుంచే దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. ఈ రూట్లోనే పరుగులు
రేపటి నుంచే దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. ఈ రూట్లోనే పరుగులు