AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 8 Telugu: చివరి నిమిషంలో బిగ్‎బాస్‏కు హ్యాండ్ ఇచ్చిన ఆ నటుడు.. ఆ యూట్యూబర్‏కు బంపర్ ఆఫర్..

ఈసారి హౌస్ లోకి సోలో ఎంట్రీ కాకుండా జంటగా పంపిస్తున్నారు. ప్రేరణ, యష్మి, బెజవాడ బేబక్క , కిరాక్ సీత, నైనిక, విష్ణుప్రియ, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, ఆదిత్య ఓం, శేఖర్ భాష, నాగ మణికంఠ, అభయ్ నవీన్ మరికాసేపట్లో హౌస్ లోకి వెళ్లనున్నట్లు సమాచారం. అయితే వీళ్లంతా కేవలం ప్రోమో ప్రకారం మాత్రమే తెలుస్తోంది.

Bigg Boss 8 Telugu: చివరి నిమిషంలో బిగ్‎బాస్‏కు హ్యాండ్ ఇచ్చిన ఆ నటుడు.. ఆ యూట్యూబర్‏కు బంపర్ ఆఫర్..
Bigg Boss Telugu 8
Rajitha Chanti
|

Updated on: Sep 01, 2024 | 7:13 PM

Share

బుల్లితెర అడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‎బాస్‏ సీజన్ 8 ప్రారంభమైంది. ఈరోజు హౌస్ లోకి 14 మంది అడుగుపెట్టనున్నారు.. అందులో ఏడుగురు అమ్మాయిలు.. ఏడుగురు అబ్బాయిలు ఉండనున్నారు. అయితే ఈసారి హౌస్ లోకి సోలో ఎంట్రీ కాకుండా జంటగా పంపిస్తున్నారు. ప్రేరణ, యష్మి, బెజవాడ బేబక్క , కిరాక్ సీత, నైనిక, విష్ణుప్రియ, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, ఆదిత్య ఓం, శేఖర్ భాష, నాగ మణికంఠ, అభయ్ నవీన్ మరికాసేపట్లో హౌస్ లోకి వెళ్లనున్నట్లు సమాచారం. అయితే వీళ్లంతా కేవలం ప్రోమో ప్రకారం మాత్రమే తెలుస్తోంది. అయితే వీళ్లంతా జంటగా ఉంటారా..? లేదా ? తెలియాల్సి ఉంది. అయితే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు బిగ్‎బాస్‏ చివరి నిమిషంలో ఓ కంటెస్టెంట్ ఆగిపోయాడని తెలుస్తోంది.

మొత్తం 14 మందిలో నటుడు పరమేశ్వర్ హివ్రాలే పేరు కూడా గట్టిగా వినిపించింది. కట్ చేస్తే చివరి నిమిషంలో అతడు షో నుంచి సైడ్ అయిపోయాడని టాక్ వినిపిస్తుంది. పదేళ్లుగా తెలుగు సినీరంగంలో ఉన్నాడు. కానీ ఇప్పటివరకు అంతగా గుర్తింపు తెచ్చుకుంది. చిన్న సినిమాల్లో నటించాడు. చిరు గొడవలు, కుమారి 18+, లావణ్య విత్ లవ్ బాయ్స్, జాతీయ రహదారి సినిమాల్లో నటించాడు. ఎల్లందు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడి గుమ్మడి నర్సయ్య బయోపిక్ కు దర్శకత్వం వహించారు.

అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగలేకపోవడంతో బిగ్‎బాస్‏ షో స్టార్ట్ కాకముందే చివరి నిమిషంలో ఆగిపోయాడట. దీంతో అతడి స్థానంలోకి యూట్యూబర్ నబీల్ అఫ్రిదిని తీసుకువస్తున్నారు. ఈయన షరతులు వర్తిస్తాయి అనే మూవీలోనూ యాక్ట్ చేశాడు. మరి ఈ యూట్యూబర్ ఈ షోను ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వేసవిలో టీ తాగడం మానలేకపోతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..
వేసవిలో టీ తాగడం మానలేకపోతున్నారా? ఈ టిప్స్ మీకోసమే..
సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? ఈ 8 విషయాలను అస్సలు మర్చిపోవద్దు!
సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? ఈ 8 విషయాలను అస్సలు మర్చిపోవద్దు!
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?