AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెగాస్టార్ చిరు సినిమాలో ‘రౌడీ బాయ్’?

మలయాళంలో పృథ్వీరాజ్ పోషించిన ఓ కీలక పాత్రను తెలుగులో విజయ దేవరకొండ చేయనున్నాడట. ఇక మరోవైపు ఇదే పాత్రకు జగపతి బాబు పేరు కూడా వినిపిస్తోంది. మరి చివరికి ఈ పాత్రలో ఎవరు నటిస్తారనేది అధికారికంగా ప్రకటన వచ్చేంతవరకూ..

మెగాస్టార్ చిరు సినిమాలో 'రౌడీ బాయ్'?
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 06, 2020 | 2:33 PM

Share

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మలయాళ చిత్రం ‘లూసిఫర్’ని తెలుగులో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సాహో డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించనున్నాడు. కాగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. కానీ లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌కి ఆలస్యమవుతుంది. అయితే ఈ చిత్రంలో రౌడీ బాయ్ విజయ్ దేవర కొండ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మలయాళంలో పృథ్వీరాజ్ పోషించిన ఓ కీలక పాత్రను తెలుగులో విజయ దేవరకొండ చేయనున్నాడట. ఇక మరోవైపు ఇదే పాత్రకు జగపతి బాబు పేరు కూడా వినిపిస్తోంది. మరి చివరికి ఈ పాత్రలో ఎవరు నటిస్తారనేది అధికారికంగా ప్రకటన వచ్చేంతవరకూ వెయిట్ చేయాల్సిందే. కాగా విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్‌ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ఫైటర్‌లో నటిస్తున్నాడు. ఇందులో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన ఈ షూటింగ్.. కోవిడ్ అదుపులోకి వచ్చిన తరువాతనే మళ్లీ షూటింగ్ ప్రారంభించనున్నారు.

Read More: 

ఎర్రగడ్డ రైతు బజార్లో కరోనా కలకలం.. మూడు రోజులు మూసివేత

గోల్డ్ కొనాలనుకునే వారికి ఆర్బీఐ బంపర్ ఆఫర్..

బ్రేకింగ్: ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా

Follow Us
ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం
ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది
మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..
మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి
వాటర్ ట్యాంక్ పక్కన తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు.. అనుమానం వచ్చి
అమౌంట్ రాశాక చివరిలో ‘Only’ అనే పదం ఎందుకు ఉపయోగిస్తారు..?
అమౌంట్ రాశాక చివరిలో ‘Only’ అనే పదం ఎందుకు ఉపయోగిస్తారు..?