AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘సైరా’కు రిలీజ్ డేట్ ఫిక్స్..?

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరిదశకు చేరుకుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించినా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జాప్యం వల్ల.. అక్టోబర్ 2వ తేదీకి సినిమా వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని అక్టోబర్ 2న విడుదల చేయడాన్ని దర్శక నిర్మాతలు […]

'సైరా'కు రిలీజ్ డేట్ ఫిక్స్..?
Ravi Kiran
| Edited By: |

Updated on: May 24, 2019 | 6:03 PM

Share

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరిదశకు చేరుకుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించినా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జాప్యం వల్ల.. అక్టోబర్ 2వ తేదీకి సినిమా వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి.

ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని అక్టోబర్ 2న విడుదల చేయడాన్ని దర్శక నిర్మాతలు దాదాపు ఖరారు చేశారట. నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, అమితాబ్ బచ్చన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Follow Us
గంజి నీటితో గ్లోయింగ్ స్కిన్, సిల్కీ హెయిర్.. మీరు మిస్సవుతున్న..
గంజి నీటితో గ్లోయింగ్ స్కిన్, సిల్కీ హెయిర్.. మీరు మిస్సవుతున్న..
ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే.. త్వరలోనే పనులు ప్రారంభం
ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ హైవే.. త్వరలోనే పనులు ప్రారంభం
ఆ స్టార్ హీరో కోసం అనుకున్న కథ.. ఇప్పుడు విజయ్ చేస్తున్నాడు
ఆ స్టార్ హీరో కోసం అనుకున్న కథ.. ఇప్పుడు విజయ్ చేస్తున్నాడు
జిమ్‌కి వెళ్లకుండానే బరువు తగ్గించుకునే సూపర్ టిప్స్
జిమ్‌కి వెళ్లకుండానే బరువు తగ్గించుకునే సూపర్ టిప్స్
బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఆరుగురు దుర్మరణం..
బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఆరుగురు దుర్మరణం..
కలలలో నెమళ్లు కనిపిస్తే ఏం జరుగుతుంది? శుభమా లేదా అశుభమా? నిజం..
కలలలో నెమళ్లు కనిపిస్తే ఏం జరుగుతుంది? శుభమా లేదా అశుభమా? నిజం..
పహల్గామ్‌లో భద్రత కట్టుదిట్టం.. పోలీసుల నిరంతర నిఘా..
పహల్గామ్‌లో భద్రత కట్టుదిట్టం.. పోలీసుల నిరంతర నిఘా..
కశ్మీర్ అభివృద్ధికి అతిపెద్ద ఎదురుదెబ్బ.. పహల్గామ్ ఉగ్రదాడిపై..
కశ్మీర్ అభివృద్ధికి అతిపెద్ద ఎదురుదెబ్బ.. పహల్గామ్ ఉగ్రదాడిపై..
అప్పుడు ఛీకొట్టారు.. ఇప్పుడు చేతులెత్తి దండం పెట్టారు..
అప్పుడు ఛీకొట్టారు.. ఇప్పుడు చేతులెత్తి దండం పెట్టారు..
16 ఏళ్లైనా తగ్గని డిమాండ్.. థియేటర్లలో ప్రభాస్ క్రేజ్ చూస్తే..
16 ఏళ్లైనా తగ్గని డిమాండ్.. థియేటర్లలో ప్రభాస్ క్రేజ్ చూస్తే..