AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రైలర్ టాక్: రాజకీయం ఓ స్మశానం.. లోపలికి వెళ్తే శవంగానే తిరిగి రావాలి!

సూర్య హీరోగా సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్జీకే’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది . పక్కా పొలిటికల్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సూర్య సరికొత్తగా కనిపించనున్నాడు. దేశం మీద అమితమైన ప్రేమ ఉన్న ఒక సామాన్యుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొని రాజకీయాల్లోకి వచ్చాడనేది ఈ సినిమా స్టోరీ. సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా […]

ట్రైలర్ టాక్: రాజకీయం ఓ స్మశానం.. లోపలికి వెళ్తే శవంగానే తిరిగి రావాలి!
Ravi Kiran
|

Updated on: Apr 29, 2019 | 8:28 PM

Share

సూర్య హీరోగా సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్జీకే’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది . పక్కా పొలిటికల్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సూర్య సరికొత్తగా కనిపించనున్నాడు. దేశం మీద అమితమైన ప్రేమ ఉన్న ఒక సామాన్యుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొని రాజకీయాల్లోకి వచ్చాడనేది ఈ సినిమా స్టోరీ. సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. డ్రీం వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.ఆర్. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా మే 31న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రైలర్ చూడండి.

Follow Us
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే