AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొన్న హీరో సూర్య.. ధర ఎన్ని కోట్లో తెలిస్తే మతి పోవాల్సిందే..!

దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలల్లో ఒకరైన సూర్య .. తన విభిన్న పాత్రలతో అభిమానులను కట్టిపడేస్తుంటారు.  అందుకే సూర్య ప్రతి చిత్రం కూడా..

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొన్న హీరో సూర్య.. ధర ఎన్ని కోట్లో తెలిస్తే మతి పోవాల్సిందే..!
Suriya Jyothika
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 21, 2023 | 7:53 AM

Share

కోలీవుడ్ నటుడు సూర్యకు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఉంది. ఇక దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలల్లో ఒకరైన సూర్య .. తన విభిన్న పాత్రలతో అభిమానులను కట్టిపడేస్తుంటారు.  అందుకే సూర్య ప్రతి చిత్రం తమిళనాడులో మాదిరిగానే తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే స్థాయిలో విడుదల చేస్తారు. ఆకాశం నీ హద్దురా, జై భీమ్, విక్రమ్(కామియో రోల్) వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్య.. ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘సూర్య 42’ (పాన్ ఇండియా) చిత్రంలో నటిస్తున్నారు. అయితే తాజాగా సూర్యకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అదేమిటంటే..?

సూర్య తన ఫ్యామిలీతో సహా ముంబైకి షిఫ్ట్ అవుతున్నారనే విషయం ఇప్పుడు చర్చకు వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన ముంబైలో రూ. 70 కోట్లతో ఖరీదైన ఫ్లాట్ కూడా కొనుగోలు చేశారని,. సెలబ్రిటీలు ఎక్కువగా నివసించే గేటెడ్ కమ్యూనిటీలోనే ఈ ఫ్లాట్ ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇక ఈ ఫ్లాట్ దాదాపు 9 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉందని.. త్వరలోనే చెన్నై నుంచి ముంబయికి షిఫ్ట్ అవ్వాలని సూర్య- జ్యోతిక దంపతులు భావిస్తున్నారని తెలుస్తోంది.

కాగా, సూర్య కొనుగోలు చేశారని చెప్పుకుంటున్న రూ.70 కోట్ల ఫ్లాట్‌లో గార్డెన్ స్పేస్, అలాగే పార్కింగ్ స్పాట్‌, స్విమ్మింగ్ పూల్, జిమ్. లైబ్రరీ, థియేటర్ ఇలా అన్ని ఆధునిక హంగులు కలిగి ఉన్నాయట. ఆ ఫ్లాట్ అసలు ధర రూ.68 కోట్లు కాగా.. మిగిలిన రూ.2 కోట్లు అపార్ట్‌మెంట్ బుకింగ్, ఇతర ఖర్చుల కోసం కోసం వెచ్చించినట్లు నెటిజన్లు చెప్పుకుంటున్నారు. ఇక సూర్య- జ్యోతిక జంట 2006లో ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వారికి దియా, దేవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇవి కూడా చదవండి
Suriya Family

Suriya Family

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  క్లిక్ చేయండి..

ఏఐ మ్యాజిక్‌.. రూ.78 లక్షల బిల్లు కేవలం రూ.21.4 లక్షలకు తగ్గింపు!
ఏఐ మ్యాజిక్‌.. రూ.78 లక్షల బిల్లు కేవలం రూ.21.4 లక్షలకు తగ్గింపు!
కోహ్లీ, రోహిత్‌లతో విభేదాలు.. ఘాటుగా స్పందించిన గంభీర్..
కోహ్లీ, రోహిత్‌లతో విభేదాలు.. ఘాటుగా స్పందించిన గంభీర్..
శత్రువు కూడా చిత్తవ్వాల్సిందే.. చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు..
శత్రువు కూడా చిత్తవ్వాల్సిందే.. చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు..
'గంభీర్.. గిల్‌ను తీసెయ్.. రోహిత్‌ను మళ్లీ వన్డే కెప్టెన్ చేయ్'
'గంభీర్.. గిల్‌ను తీసెయ్.. రోహిత్‌ను మళ్లీ వన్డే కెప్టెన్ చేయ్'
నిద్ర తగ్గితే నష్టం ఎంత వరకు..? వైద్యుల హెచ్చరిక ఇదే!
నిద్ర తగ్గితే నష్టం ఎంత వరకు..? వైద్యుల హెచ్చరిక ఇదే!
ఉద్యోగంతో పన్లేదు.! ఇంటి నుంచే ఈ వ్యాపారంతో
ఉద్యోగంతో పన్లేదు.! ఇంటి నుంచే ఈ వ్యాపారంతో
బెజవాడ అడ్డాగా గలీజ్ దందా..! వయా బంగ్లాదేశ్‌, కోల్‌కతాతో లింకులు
బెజవాడ అడ్డాగా గలీజ్ దందా..! వయా బంగ్లాదేశ్‌, కోల్‌కతాతో లింకులు
కూల్ డ్రింక్స్ తాగితే జుట్టు రాలిపోతుందా.. అసలు నిజాలు తెలిస్తే..
కూల్ డ్రింక్స్ తాగితే జుట్టు రాలిపోతుందా.. అసలు నిజాలు తెలిస్తే..
టీం హోటల్‌లో రోహిత్ శర్మ చేయి పట్టుకుని లాగిన మహిళ..?
టీం హోటల్‌లో రోహిత్ శర్మ చేయి పట్టుకుని లాగిన మహిళ..?
హైదరాబాద్‌లో స్విస్ మాల్.. ప్రపంచంలోనే తొలిసారిగా..
హైదరాబాద్‌లో స్విస్ మాల్.. ప్రపంచంలోనే తొలిసారిగా..