నితిన్ దర్శకుడితో నందమూరి హీరో..?

|

May 27, 2019 | 9:07 PM

‘శతమానం భవతి’ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న. రెండో ప్రయత్నంగా ఆయన తీసిన ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఆయనకు యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోల నుంచి కూడా ఆఫర్స్ రావడం మానేశాయి. అయితే తాజా సమాచారం ప్రకారం నందమూరి కళ్యాణ్ రామ్‌కు రీసెంట్‌గా  సతీష్ వేగేశ్న ఓ కథ వినిపించినట్లు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్‌కు కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని సమాచారం. […]

నితిన్ దర్శకుడితో నందమూరి హీరో..?
Follow us on

‘శతమానం భవతి’ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న. రెండో ప్రయత్నంగా ఆయన తీసిన ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఆయనకు యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోల నుంచి కూడా ఆఫర్స్ రావడం మానేశాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం నందమూరి కళ్యాణ్ రామ్‌కు రీసెంట్‌గా  సతీష్ వేగేశ్న ఓ కథ వినిపించినట్లు తెలుస్తోంది. కళ్యాణ్ రామ్‌కు కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని సమాచారం. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట.