AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండోసారి ‘సరిలేరు’ అనిపించిన మహేష్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్‌ బాబు నటించిన ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టడంతో పాటు..

రెండోసారి 'సరిలేరు' అనిపించిన మహేష్
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 09, 2020 | 6:37 PM

Share

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్‌ బాబు నటించిన ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టడంతో పాటు.. మహేష్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఉగాది సందర్భంగా ఈ మూవీ ప్రీమియర్‌ ప్రదర్శితం కాగా.. 23.4 టీర్పీతో ‘బాహుబలి 2’ను క్రాస్‌ చేసి సరికొత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటే దాదాపు రెండు నెలల గ్యాప్‌తో ఈ మూవీ ఇటీవల రెండోసారి బుల్లితెరపై ప్రదర్శితమైంది. ఇక రెండో సారి సైతం 17.4 టీర్పీతో రేటింగ్‌ను సాధించడం విశేషం. ఆన్‌లైన్‌లోనూ ఈ సినిమా ఉన్నప్పటికీ, బుల్లితెరపైన ప్రదర్శితమైన ఈ సినిమాకు ఏ మాత్రం  క్రేజ్‌ తగ్గకపోవడం గమనర్హం.

కాగా ఈ మూవీలో మహేష్‌ ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించగా.. రష్మిక ఆయన సరసన నటించింది. విజయశాంతి, ప్రకాష్‌ రాజ్, సంగీత, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Follow Us
ఎండు చేపలు సూపర్‌ఫుడ్.. కానీ.. అలాంటి వారు మాత్రం అస్సలు తినకూడదు
ఎండు చేపలు సూపర్‌ఫుడ్.. కానీ.. అలాంటి వారు మాత్రం అస్సలు తినకూడదు
తాచుపాము విషం అలుగును చంపేస్తుందా..?
తాచుపాము విషం అలుగును చంపేస్తుందా..?
బాస్ అంటే ఇలా ఉండాలి.. మానవత్వానికి నిలువెత్తు రూపం..
బాస్ అంటే ఇలా ఉండాలి.. మానవత్వానికి నిలువెత్తు రూపం..
బ్యాంకులు మీ ఆస్తిని స్వాధీనం చేసుకున్నాయా..? ఆర్బీఐ కొత్త రూల్స్
బ్యాంకులు మీ ఆస్తిని స్వాధీనం చేసుకున్నాయా..? ఆర్బీఐ కొత్త రూల్స్
తరతరాలుగా నిలిచిన వంటకం.. అమ్మమ్మలకు ఆ పవర్ అందుకే
తరతరాలుగా నిలిచిన వంటకం.. అమ్మమ్మలకు ఆ పవర్ అందుకే
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
నా గర్ల్‌ఫ్రెండ్ ఒకే సమయంలో ఏడుగురితో డేటింగ్ చేసింది.. నటుడు
నా గర్ల్‌ఫ్రెండ్ ఒకే సమయంలో ఏడుగురితో డేటింగ్ చేసింది.. నటుడు
NEET UG 2026 కౌన్సెలింగ్‌కు రంగం సిద్ధం.. మరో వారంలో షెడ్యూల్
NEET UG 2026 కౌన్సెలింగ్‌కు రంగం సిద్ధం.. మరో వారంలో షెడ్యూల్
ఈ కేంద్ర ప్రభుత్వ యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే క్షణాల్లోనే అన్నీ..
ఈ కేంద్ర ప్రభుత్వ యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే క్షణాల్లోనే అన్నీ..
నాజూకైన రూపం వెనుక ఉన్న రహస్యం ఇదే.. ఏది వద్దు ఇది తాగండి చాలు..
నాజూకైన రూపం వెనుక ఉన్న రహస్యం ఇదే.. ఏది వద్దు ఇది తాగండి చాలు..