AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓ బేబీ సమంత బాధ్యత అంతా సమంతదే …

“నాతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు ఒక్కొక్కరికి…  చూస్తారు గా”  అంటోంది సమంత . కొరియన్ మూవీ మిస్ గ్రానీ ఆధారంగా నందిని రెడ్డి సమంతతో తీస్తున్న లేటెస్ట్ మూవీ ఓ బేబీ … సినిమా పేరు వినగానే సమంత ఏజ్ కాస్త తగ్గింది అనిపిస్తుంది గానీ అసలు విషయం మాత్రం అరవై ఏళ్ళ బామ్మ ఆత్మ ఇరవై ఏళ్ళ అమ్మాయిలో కి వెళ్లి చేసే అల్లరి ఈ సినిమా కధాంశం . టీజర్ చూస్తే  నాగసౌర్య, రాజేంద్రప్రసాద్, […]

ఓ బేబీ సమంత బాధ్యత అంతా సమంతదే ...
Pardhasaradhi Peri
|

Updated on: May 25, 2019 | 6:59 PM

Share

“నాతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు ఒక్కొక్కరికి…  చూస్తారు గా”  అంటోంది సమంత . కొరియన్ మూవీ మిస్ గ్రానీ ఆధారంగా నందిని రెడ్డి సమంతతో తీస్తున్న లేటెస్ట్ మూవీ ఓ బేబీ … సినిమా పేరు వినగానే సమంత ఏజ్ కాస్త తగ్గింది అనిపిస్తుంది గానీ అసలు విషయం మాత్రం అరవై ఏళ్ళ బామ్మ ఆత్మ ఇరవై ఏళ్ళ అమ్మాయిలో కి వెళ్లి చేసే అల్లరి ఈ సినిమా కధాంశం . టీజర్ చూస్తే  నాగసౌర్య, రాజేంద్రప్రసాద్, లక్ష్మి అన్ని పాత్రలు ఉన్నట్టు కనిపిస్తుంది కానీ మొత్తం సమంత చుట్టూ తిరిగే కథ అని అర్ధమవుతోంది . సమంత యాక్టింగ్ ఎంత బాగుంటే సినిమా అంత బాగుంటుంది అని అర్ధమైపోయింది . నందిని రెడ్డి తెలుగు లో చేసిన మార్పులు, సమంత చేసిన నటన మాత్రమే  సినిమా భవిష్యత్ నిర్ణయించేలా వుంది టీజర్ చూసాక .

Follow Us
సీతాఫలం ఆకుల్లో సూపర్ మ్యాటర్.. ఆ రోగాలను తరిమికొట్టే దివ్యౌషధం!
సీతాఫలం ఆకుల్లో సూపర్ మ్యాటర్.. ఆ రోగాలను తరిమికొట్టే దివ్యౌషధం!
నదీ తీరంలోనే అంత్యక్రియలు ఎందుకు చేస్తారు? హిందూ సంప్రదాయంలో అసలు
నదీ తీరంలోనే అంత్యక్రియలు ఎందుకు చేస్తారు? హిందూ సంప్రదాయంలో అసలు
ఆసియా కప్‌ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఆసియా కప్‌ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
అకౌంట్ నుంచి కట్ అయినా ఏటీఎం నుంచి నగదు రాలేదా..?
అకౌంట్ నుంచి కట్ అయినా ఏటీఎం నుంచి నగదు రాలేదా..?
జైలులో ఉండాల్సిన ఖైదీలు ఇంట్లో.. జైలర్ మాత్రం జైలులో..!
జైలులో ఉండాల్సిన ఖైదీలు ఇంట్లో.. జైలర్ మాత్రం జైలులో..!
ఇంట్లో కిటికీల విషయంలో ఈ తప్పులు చేయకండి.. నెగిటివిటీ పెరుగుతుందట
ఇంట్లో కిటికీల విషయంలో ఈ తప్పులు చేయకండి.. నెగిటివిటీ పెరుగుతుందట
సుత్తితో దాడికి ప్రయత్నించారు.. JNTU వీసీపై పోలీసులకు ఫిర్యాదు
సుత్తితో దాడికి ప్రయత్నించారు.. JNTU వీసీపై పోలీసులకు ఫిర్యాదు
పోలీస్ స్టేషన్‌లో న్యాయవాదుల ముష్టియుద్ధం!
పోలీస్ స్టేషన్‌లో న్యాయవాదుల ముష్టియుద్ధం!
అమావాస్య రోజు ఈ వస్తువులు కొనకండి.. ఉప్పు, నూనె నుంచి బంగారం వరకు
అమావాస్య రోజు ఈ వస్తువులు కొనకండి.. ఉప్పు, నూనె నుంచి బంగారం వరకు
ఎల్‌నీలో ఎఫెక్ట్.. ఈ సారి చలిలేని శీతాకాలాన్ని చూడబోతున్నారు
ఎల్‌నీలో ఎఫెక్ట్.. ఈ సారి చలిలేని శీతాకాలాన్ని చూడబోతున్నారు