AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salman Khan: భారీ బడ్జెట్‏తో సల్మాన్ ఖాన్ రాధే మూవీ హక్కులను సొంతం చేసుకున్న జీ స్టూడియోస్..

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న సినిమా రాధే. ది మోస్ట్ వాంటెడ్ భాయ్. ఇటీవల కాలంలో ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Salman Khan: భారీ బడ్జెట్‏తో సల్మాన్ ఖాన్ రాధే మూవీ హక్కులను సొంతం చేసుకున్న జీ స్టూడియోస్..
salman khan
Rajitha Chanti
|

Updated on: Jan 05, 2021 | 8:58 PM

Share

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న సినిమా రాధే. ది మోస్ట్ వాంటెడ్ భాయ్. ఇటీవల కాలంలో ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తుంది. ఈ సినిమా శాటిలైట్, డిజిటల్, థ్రియాట్రికల్, మ్యూజిక్ రైట్స్ ఇండియా ఓవర్సీస్‏లో రూ.230 కోట్లకు జీ స్టూడియోస్ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మేఘా ఆకాశ్, దిశాపటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రణ్ దీప్ హుడా, జాకీ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. సల్మాన్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రి, సోహైల్ ఖాన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ మొత్తంలో అమ్మకం జరిగిన సినిమా రాధే అని పలువురు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే హీరో సల్మాన్ ఖాన్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌజ్ జీస్టూడియోస్‏తో మరో ఒప్పందం కూడా చేసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న కాగజ్ ప్రాజెక్టును కూడా జీ5లో స్ట్రీమ్ అయ్యేలా ఒప్పందం చేసుకున్నట్లుగా సమాచారం.

Also Read:

ప్రభాస్ ‘రాధేశ్యామ్’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు.. రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసేపనిలో నిర్మాతలు

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!