పుష్ప సినిమాపై అభిమానుల్లో రకరకాల అనుమానాలు.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా బన్నీ లుక్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆర్య, ఆర్య 2 తర్వాత సుకుమార్‌, బన్నీ కాంబినేషన్‌లో వస్తున్న..

పుష్ప సినిమాపై అభిమానుల్లో రకరకాల అనుమానాలు.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా బన్నీ లుక్
Follow us

|

Updated on: Jan 30, 2021 | 8:20 AM

Allu Arjun’s ‘Pushpa’ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆర్య, ఆర్య 2 తర్వాత సుకుమార్‌, బన్నీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో హీరోహీరోయిన్లు చిత్తూరు యాసలో డైలాగ్స్‌ చెబుతారట. ఐదు భాషల్లో రూపొందుతున్న ఈ పాన్‌ ఇండియా చిత్రంలో బన్నీ పాత్ర రఫ్‌గా ఉండబోతుంది. ఈ సినిమా పోస్టర్‌లోనూ బన్నీ పుష్పరాజ్‌ అనే స్మగ్లర్‌గా మాస్‌ లుక్‌లో కనిపించాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సినిమా సాగుతుంది.

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. 13 ఆగస్టు 2021న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే తాజాగా పుష్ప కు సంబంధించిన ఓ వార్త  ఇప్పుడు హల్ చల్ చేస్తుంది. ఈ సినిమాలో బన్నీ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని మొదటినుంచి ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి లారీ డ్రైవర్ పాత్ర కాగా మరొకటి బిజినెస్ మ్యాన్ పాత్ర అని అంటున్నారు.  అయితే ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్ లో బన్నీ కాలికి ఐదువేళ్ళు కనిపిస్తున్నాయి. గతంలో రిలీజ్ చేసిన పోస్టర్ లో బన్నీ కాలికి ఆరు వేళ్ళు కనిపించాయి. దాంతో అభిమానుల్లో రకరకాల అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. బన్నీ డ్యూయల్ రోల్లో కనిపిస్తాడని కొందరంటుంటే.. మరికొందరు రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తాడని అంటున్నారు. మొత్తానికి బన్నీ ఎలా కనిపిస్తాడన్నది సుక్కు అండ్ టీమే చెప్పాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Monal Gajjar : ఫుల్ బిజీగా మారిన బిగ్ బాస్4 బ్యూటీ.. బాలీవుడ్ లో దూసుకుపోతున్న గుజరాతీ ముద్దుగుమ్మ..

కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!