Regina Cassandra : శూర్పణఖగా మారి ప్రేక్షకులను భయపెట్టనున్న అందాల భామ రెజీనా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు
టాలెంటెడ్ హీరోయిన్ రెజీనా జోరు ఈ మధ్య కాస్త తగ్గిందనే చెప్పాలి. అడవి శేష్ నంటించిన ఎవరు సినిమా తర్వాత ఈ అమ్మడు పెద్దగా సినిమాలు చేయలేదు. తాజగా రెజీనా శూర్పణఖ..

Regina Cassandra : టాలెంటెడ్ హీరోయిన్ రెజీనా జోరు ఈ మధ్య కాస్త తగ్గిందనే చెప్పాలి. అడవి శేష్ నంటించిన ఎవరు సినిమా తర్వాత ఈ అమ్మడు పెద్దగా సినిమాలు చేయలేదు. తాజగా రెజీనా శూర్పణఖగా మరి ప్రేక్షకుల ముందుకు రానుంది. సాలిడ్ సక్సెస్ కోసం రెజీనా ఎప్పటినుంచో ఎదురుచూస్తుంది. మంచి హిట్ కొట్టి తిరిగి రాణించాలని చూస్తుంది ఈ చిన్నది. తాజాగా ‘నేనేనా’ అనే సినిమా చేస్తుంది రెజీనా. ఈ సినిమాను తెలుగు తమిళ భాషలో రిలీజ్ చేయనున్నారు. తమిళంలో ‘శూర్పణగై’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. హారర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రెజీనా పురావస్తు శాస్త్రవేత్తగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఆద్యంతం ఆసక్తికరంగా ఈ సినిమా సాగుతుందని చిత్రబృందం తెలుపుతుంది. ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుందని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి:
Nani interesting comments : నాతో ఆ సినిమా బలవంతంగా చేయించారు.. కానీ కెరియర్ కు అది ప్లస్ అయ్యింది..