Rashmika mandanna: పుష్ప సినిమాలో రష్మిక పాత్రను సుకుమార్ అలా డిజైన్ చేసారా..!

ఛలో సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది కన్నడ భామ రష్మిక మందన. మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న ఈ చిన్నది ఆతర్వాత వరుస అవకాశాలు దక్కిందుకుంది. 

Rajeev Rayala

|

Updated on: Apr 19, 2021 | 6:35 AM

Rashmika mandanna: పుష్ప సినిమాలో రష్మిక పాత్రను సుకుమార్ అలా డిజైన్ చేసారా..!

1 / 6
టాలీవుడ్ లో తక్కువ టైం లోనే స్టార్ హీరోయిన్ రేస్ లో ముందుకు వచ్చింది రష్మిక మందన

2 / 6
సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి అలరించింది. 

3 / 6
ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్పలో నటిస్తుంది ఈ బ్యూటీ. 

4 / 6
ఈ సినిమాలో రష్మిక పాత్ర చాలా ఆసక్తికరంగా ఉండనుందని తెలుస్తుంది. పుష్పలో గిరిజన యువతిగా కనిపించనుంది రష్మిక. 

5 / 6
ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తుంది. రష్మిక పాత్రలో ఊహించని ట్విస్ట్ లు కూడా ఉండబోతున్నాయట. 

6 / 6
Follow us