AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళంలో ‘గీత’ జోరు మాములుగా లేదు.!

కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ప్రస్తుతం చేతిలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల ఆమె తమిళ హీరో కార్తీతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో భారీ ప్రాజెక్ట్‌కు రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం తమిళ స్టార్ హీరో విజయ్ నూతన దర్శకుడు లోకేష్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక‌ను ఎంపిక చేశారట చిత్ర […]

తమిళంలో 'గీత' జోరు మాములుగా లేదు.!
Ravi Kiran
|

Updated on: May 24, 2019 | 1:32 PM

Share

కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ప్రస్తుతం చేతిలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల ఆమె తమిళ హీరో కార్తీతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో భారీ ప్రాజెక్ట్‌కు రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం తమిళ స్టార్ హీరో విజయ్ నూతన దర్శకుడు లోకేష్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక‌ను ఎంపిక చేశారట చిత్ర యూనిట్. ఇంకా దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు విజయ్ దేవరకొండ సరసన రష్మిక నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us
డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆన్‌లైన్ లింక్ ఇదే
డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆన్‌లైన్ లింక్ ఇదే
ఇంట్లో బల్లుల సమస్యకు చెక్… ఈ నేచురల్ టిప్స్ తప్పక ట్రై చేయండి
ఇంట్లో బల్లుల సమస్యకు చెక్… ఈ నేచురల్ టిప్స్ తప్పక ట్రై చేయండి
ఎన్టీఆర్, రవితేజ వల్లే కాలేదు.. మహేష్ ఒక్కడు మూవీని..
ఎన్టీఆర్, రవితేజ వల్లే కాలేదు.. మహేష్ ఒక్కడు మూవీని..
ఏటీఎం పిన్ నంబర్ గా వీటిని వాడుతున్నారా?.. ఈ డేంజర్ తెలుసుకోండి
ఏటీఎం పిన్ నంబర్ గా వీటిని వాడుతున్నారా?.. ఈ డేంజర్ తెలుసుకోండి
మరోసారి పేలనున్న వెండి బుడుగ.. ధరలు ఒకేసారి..
మరోసారి పేలనున్న వెండి బుడుగ.. ధరలు ఒకేసారి..
టీ20 వరల్డ్ కప్‌లో పాక్ ఆటగాడి నీచ బుద్ధి
టీ20 వరల్డ్ కప్‌లో పాక్ ఆటగాడి నీచ బుద్ధి
తల్లి నుంచి బిడ్డకు HIV రాకుండా అడ్డుకోవడంలో సక్సెస్..
తల్లి నుంచి బిడ్డకు HIV రాకుండా అడ్డుకోవడంలో సక్సెస్..
నల్ల శనగలతో గుడాలు మాత్రమే కాదండోయ్.. ఇలా తిన్నారంటే అద్భుత‌మైన
నల్ల శనగలతో గుడాలు మాత్రమే కాదండోయ్.. ఇలా తిన్నారంటే అద్భుత‌మైన
మెగాస్టార్ కంటే ముందే ఎంట్రీ..! చిరంజీవి తండ్రి నటించిన మూవీస్
మెగాస్టార్ కంటే ముందే ఎంట్రీ..! చిరంజీవి తండ్రి నటించిన మూవీస్
ఇంటర్‌ పరీక్షల్లో ఒక్కరోజే 16 మంది విద్యార్ధులు మాల్‌ప్రాక్టీస్‌
ఇంటర్‌ పరీక్షల్లో ఒక్కరోజే 16 మంది విద్యార్ధులు మాల్‌ప్రాక్టీస్‌