AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రేజీ లుక్స్‌తో పిచ్చెక్కిస్తోన్న రాశి ఖన్నా.. ఢిల్లీ బ్యూటీ అందానికి ఫిదా అవుతోన్న అభిమానులు

ఆన్‌ స్క్రీన్ గ్లామర్ షో చేసే హీరోయిన్లు చాలా మందే ఉంటారు. కానీ ఆఫ్ స్క్రీన్ కూడా సెగలు రేపే అందాల భామల లిస్ట్ కాస్త తక్కువే

క్రేజీ లుక్స్‌తో పిచ్చెక్కిస్తోన్న రాశి ఖన్నా.. ఢిల్లీ బ్యూటీ అందానికి ఫిదా అవుతోన్న అభిమానులు
TV9 Telugu Digital Desk
|

Updated on: Nov 30, 2020 | 8:46 AM

Share

Rashi Khanna gym look: ఆన్‌ స్క్రీన్ గ్లామర్ షో చేసే హీరోయిన్లు చాలా మందే ఉంటారు. కానీ ఆఫ్ స్క్రీన్ కూడా సెగలు రేపే అందాల భామల లిస్ట్ కాస్త తక్కువే.. టాలీవుడ్ లో అలాంటి బ్యూటీస్ మరి తక్కువ. ఆ షార్ట్ లిస్ట్‌లోనే ఉంటారు హాట్ బ్యూటీ రాశీ ఖన్నా. ఒకప్పుడు బొద్దుగుమ్మగా అలరించిన ఈ బ్యూటీ ఇప్పుడు స్లిమ్‌ లుక్‌లో సెక్సీ ఫోజులిస్తున్నారు.

ముఖ్యంగా ఈ బ్యూటీ జిమ్‌ లుక్స్ ఓ రేంజ్‌లో వైరలవుతున్నాయి. అమ్మడి అందాల కోసమే ఆ డ్రెస్‌ డిజైన్‌ చేశారా? అనేంత పర్ఫెక్ట్ స్టైలింగ్‌ను ఫాలో అవుతుంటారు రాశీ ఖన్నా. జిమ్‌కి వెళ్లేప్పుడు నడుమందాలు చూపిస్తూ అమ్మడు చేసే హాట్ షోకు ఓ రేంజ్‌లో ఫ్యాన్స్‌ ఉన్నారు. అందుకే సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా పట్టించుకోకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ క్రేజ్‌ ఓ రేంజ్‌లో పెరిగిపోతోంది.

రీసెంట్‌గా జిమ్‌కి వెళుతూ కెమెరాలకు చిక్కారు రాశి. అయితే ఈ ఫోటోలలో అమ్మడి స్టైలింగ్ చూసి అవాక్కవుతున్నారు ఫ్యాన్స్‌. ఎంత సన్నజాజి నడుము అయితే మాత్రం షర్ట్‌ పైకి ఫోల్డ్ చేసి మరీ చూపించాలా.. అంటూ డైరెక్ట్‌గానే కామెంట్లు పేలుస్తున్నారు. అయినా ఎవరి స్టైల్‌ వాళ్లది లెండీ..!

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!